17, అక్టోబర్ 2017, మంగళవారం
Diwali దీపావళి
మమల్ని మా పండుగల నుంచి దూరం చేయడాని మీరు ఎవరు?
బరాబర్ దీపావళి జరుపుకుంటాం,
ఇది మా పండుగ, మా పెద్దలు మాకు ఇచ్చిన సంస్కృతి.
మన భారతదేశం , మన సంస్కృతి, మన పండుగలు, మన కుటుంబం...
పొల్యూషన్ ఆపాలంటున్నారు ఒకే ...కానీ ముందు
నీ కార్ అమ్మేసి - సైకిల్ కొనుక్కో,
నీ బైక్ అమ్మేసి - నడుచుకుంటూ పో,
షాపింగ్కెళ్లి - బట్టలు చేతిలో పట్టుకొని ఇంటికి రా క్యారీబాగ్ వద్దు,
సెల్ ఫోన్ వాడకండి - పిట్టలు సచ్చిపోతున్నాయ్,
బల్బు వాడకండి - పురుగులు సచ్చిపోతాయ్,
సచ్చినప్పుడు శవం ముందు,పెళ్ళైనప్పుడు జంట ముందు టపాసులు పేల్చకండి,
అవే డబ్బులతో పేదవారికి సహాయం చేయమంటావా?????
అయితే నీ బర్త్డే పార్టీ డబ్బులు ఇచ్చెయ్,
పిజ్జా ఎందుకు అన్నం తింటావ్ గా ఆ డబ్బులిచ్చేయ్...
ఫ్యాన్ ఉందిగా ఏసి ఎందుకు???ఆ డబ్బులిచ్చేయ్...
కుండ ఉందిగా ఫ్రిజ్ ఎందుకు???అది అమ్మి ఇచ్చేయ్...
అప్పుడు నేను మానేస్తా! అప్పటి దాకా బారబర్ దీపావళి జరుపుకుంటా.
ఇది ఒక్కే రోజు కాలుష్యం
మనిషి అవసరాలు నిత్య కాలుష్యం.
"విజ్ఞాన ప్రదర్శనలొద్దు"
దీపావళి అంటే దీపాల పండుగ అని మళ్ళీ అందరం పర్యవణాన్ని కపాడటానికి ఎంతో కొంత మాత్రమే టపాసులు కాలుస్తున్నాం అయినా మన పండుగలను అపండి అని చెప్పే పరాయి దేశపు తొత్తుల్లారా దీపావళి నాడు నా భారతీయులు కాల్చే శాతం ఎంతా?? మన భారతదేశం , మన సంస్కృతి, మన పండుగలు, మన కుటుంబం ...
సరేలే ... మానవ్వంతో భాణసంచ కాలుష్యం... అందరం పర్యవణాన్ని కాపాడటానికి కాల్చే ఆలోచన విరమించి దీపాల దివ్యేలనే ఇంటి చుట్టు వెలిగిస్తాను. కానీ ప్రపంచం మొత్తం #డిసెంబర్ నెలలో చివరి వారంలో కాల్చే భాణసంచను ఆపండి వెంటనే ... అయినా నాలాగే ఆలోచనలు బుద్ది మీకు ఎప్పటికి వచ్చునో... ఎందుకంటే మీరు వెదవలన్న మాట ...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
SC ,ST రిజర్వేషన్లు
SC ,ST రిజర్వేషన్లు ... SC ,ST ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు - పరిశీలన భారత రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 335 ను అనుసరిస్తూ ఆర్టికల్ 16(4)...
-
రుద్రమ దేవి కాకతీయ సామ్రాజ్యం కాకతీయ పాలకులు కాకతి వెన్నయ 750-768 మొదటి గుండయ 769-824 రెండవ గుండయ 825-870 మూడవ గుండయ 870-895 ఎఱ్ఱయ 896...
-
తెలంగాణ చరిత్ర వికీపీడియా నుండి తెలంగాణ - Telangana రాజముద్ర శ్రీశైలం, కాళేశ్వరం, ధ్రాక్షారామం ఈ మూడు దేవాలయాల మద్య భూబాగంను కాకతీయులు ప...
-
Their history ఎరుకల వారి చరిత్ర ఇప్పటి వరకు ఎరుకల సాహిత్యం, సంస్కృతుల మీద అధ్యయనం చేసినవారు ఎరుకలకు లిపి లేదని రాశారు. కానీ ఎరికల్ ముత్తు ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి