25, సెప్టెంబర్ 2017, సోమవారం
కులం Caste B. R. Ambedkar
కులం Caste B. R. Ambedkar
Nomula Prabhakar Goud 944006 0852.
కులాలు చరిత్ర - అంబేద్కర్
అంబెడ్కర్ గారు బ్రిటిష్ USA తెల్లవారు, వారి దుష్ట కపట కుట్రలతో మన కులాలు మన కులవ్యవస్థ ఇదీ అని వాళ్ళు దుర్మార్గంగా వక్రీకరించి మనకే చెబుతూ రాసిన రాతలనుంచి చదివి "కుల నిర్మూలన" అనే పత్రం ఎలా రాశారో చూశాము.
మొదటగా వివరించాల్సిన అంశం ఏంటంటే నాగరికత అనేది నామమాత్రంగా అయినా లేని బ్రిటిష్, యూరోపియన్ ఆటవిక జాతులు సంస్కృతి, సభ్యత, సాంప్రదాయం అనేవి ఏమాత్రం లేని జాతినుంచి వచ్చి, బైబిల్ ప్రకారం సృష్టి మొదలై 6,000 ఏళ్ళు మాత్రమే అనే సందిగ్ధావాస్త నుంచి ఇప్పటికీ బయటకి రాలేకుండా ఉన్న మందమతులు అనంత కాల ప్రభావం, కాల పట్టిక, యుగాలు, మహాయుగలు, యుగసంధులు ఏమాత్రం తెలియని నాగరికులు మన సంస్కృతి, వర్ణాలు, కులాలు తమ దుష్ట బుద్ది కారణంగా వక్రీకరించి మనకే చెప్పడం. దానికి తగ్గట్టుగా మన శాస్త్ర, సాహిత్య, వేదాలు, మనుస్మృతి ని వక్రీకరించి మనకే నేర్పడం, దానిని చదివిన అంబెడ్కర్ లాంటి బుద్ది జీవులు ఎద్దుల్లా తలలూపి అవే నిజమనే మూర్ఖ భావజాలానికి బలి అవ్వడం మన దేశ దౌర్భాగ్యం.
ప్రధానంగా అంబెడ్కర్ గారి రచనలు విదేశీ మేతావుల రచనలతో బాటుగా, రాసిన రచనల సారంగా "#HistoryOfCasteInIndia" అనే పుస్తకం ఆధారంగా మాత్రమే విద్వేష భావజాలానికి గురి అయ్యాయి.
విదేశీయుల టేబుళ్లపై మిగిలిపోయిన బ్రెడ్డు ముక్కలు ఏరుకొచ్చి మన దేశంలో స్పెషల్ సేల్ పెట్టిన విధంగా, వాళ్ళు తమ స్వార్ధానికి, కుట్రపూరితంగా చేసిన మాయోపాయ మోసాలకి వక్రీకరించి రాసుకున్న ( అనంత ప్రపంచ చరిత్రను మొత్తం #6000 కాలానికి కుదించే దారుణ ప్రక్రియ) కులాలు, కులాల చరిత్ర,
బ్రిటిష్ వాళ్ళు చేసిన ఈ కుట్ర రచనలన్నీ కూడా నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుసుకుని రాసిన అంబెడ్కర్ .
1916 మే 9న డాక్టర్ A.A. Goldenweiser వారి నరవర్గ శాస్త్ర సెమినార్ లో చదివిన "భారత్ దేశంలో కులాలు" అనే శీర్షిక గల పత్రంలో ముఖ్యాంశాలు విశ్లేషణ.
దీనిలో అంబేద్కర్ గారి ప్రసంగ పాయింట్స్ క్రింద ఇచ్చి కాస్త వినిశితంగా విశ్లేషిస్తూ ఆయన ఎలాంటి బ్రిటిష్, పాశ్చాత్య చరిత్రకారులు, History Of Caste వంటి పుస్తకాలను, ఆధారంగా రాసిన
అంబెడ్కర్ గారి "భారత దేశంలో కులాలు" వివరణ పేజీ 17 లో ఈ విధంగా ప్రస్తావించారు.
1. హిందూ సమాజం అన్ని సమాజాలలాగే వర్గాలతో ఏర్పడిందనే విషయాన్ని ముందు మనం గుర్తు ఉంచుకోవడం చాలా అవసరం. తొలుత తెలియవచ్చే వర్గాలు ఏమిటంటే
i. బ్రాహ్మణులు లేదా పురోహిత వర్గం
ii. క్షత్రియులు లేదా యోధ వర్గం
iii. వైశ్యులు లేదా వాణిజ్య వర్గం
iv. శూద్రులు లేదా చేతిపనివారు, సేవక వర్గం
ఇది ప్రధానంగా వర్గ వ్యవస్థ. ఇందులోని వ్యక్తులు అర్హత గలిగిన వారైతే వర్గాలు మార్చుకోవచ్చూను. ఈవిధంగా వర్గాలు తమ సిబ్బందిని మార్చుకుంటూ ఉండేవారన్న వాస్తవం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలి.
వివరణ:
#సనాతనధర్మం ప్రకారం #వర్ణవ్యవస్థ మాత్రమే ఆచరణీయమైనది, శాస్త్ర సమ్మతము. దాని ఆధారంగానే పైన ఇచ్చిన నాలుగు వర్ణాలు, ప్రజలు తాము ఏ కులంలో జన్మించినా తమ గుణ, కర్మ, విభాగాల అనుగుణంగానే వర్ణ ధర్మాన్ని స్వీకరించి ఆచరిస్తూ సమాజ పురోగతికి తోడ్పడే, పాలు పంచుకునే విధానం ఉండేది.
అంబేద్కర్ గారు చెప్పినదీ అదే, ప్రజలు ఏ వర్ణాన్నైనా మార్చుకుంటూ ఉండేవారు.
అంబేద్కర్ గారు పైన ఇచ్చిన ఈ ఒక్క పాయింటు ఆయన కులాలపై రాసిన ఇతర అన్ని విద్వేష పూరిత వక్రీకరణలను కూకటి వేళ్ళతో సహా చీల్చి చెండాడుతుంది.
2. #భారతదేశం లో కులం ఉన్నంత కాలం హిందువులు కులాంతర వివాహం చేసుకోరు, బయటివారితో అలాంటి సామాజిక సంబంధాలు పెట్టుకోరు. ప్రపంచంలో వేరే ప్రాంతాలలోకి హిందువులు వలసపోతే భారతీయ కులం ప్రపంచ సమస్య అవుతుంది.
వివరణ: ఇలాంటి తప్పుడు వివరణ ఎప్పుడూ గాజుగదిలో నివసించేవారు విసిరే రాయి వంటిదే. బ్రిటిష్ వారి, తెల్లవారి జాత్యహంకారం, నల్లవారిపై బానిసతత్వం, భారతీయులపై వారి కుట్రపూరిత పైశాచికత్వం ఇవేవీ కనబడలేదు మరి అంబేద్కర్ గారికి. ప్రపంచంలో తెల్లవారు కాలు మోపిన ప్రతి చోటా మనుషులను, జాతులను బానిసల్లా మార్చి పీల్చి పిప్పి చేసిన వైనం ప్రపంచానికి తెలుసు. టూకీగా ఈ విద్వేషభరితమైన విషపు భావజాలానికి సమాధానం చెప్పాలి అంటే నేటి ప్రపంచపు స్థితిగతులనే చూసి చెప్పుకోవచ్చు.
USA, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, మధ్యధరా ప్రాంతం, ఇలా ఏ మూల తీసుకున్నా భారతీయులు, ఉదాహరణగా కనబడుతున్నారు.
కులాంతర వివాహాలు చేసుకున్నారు.
బయటివారితో సామాజిక సంబంధాలు పెట్టుకున్నారు.
ప్రపంచంలో ఏమూల చూసినా భారతీయులు, హిందువులు,
సనాతన ధర్ములు అందరూ వలస వెళ్లారు.
3. కులవ్యవస్థ పుట్టుక, ఏర్పాటు, వ్యాప్తి మాత్రమే చర్చిస్తాను. సుప్రసిద్ధ నరవర్గ శాస్త్రవేత్తల ప్రకారం భారత దేశ జనాభా ఆర్యుల, ద్రావిడుల, మంగోలుల, స్కిథియన్ల సంమిశ్రం. ఈ ప్రజల సముదాయాలన్నీ తెగల దశలో ఉన్నపుడు శతాబ్దాల క్రితం వివిధ దశల నుండి వివిధ సంస్కృతులతో భారతదేశంలోకి అడుగుపెట్టాయి. వారంతా ఈ దేశంలోకి తమకంటే ముందు వచ్చిన వారితో పోరాటం చేస్తూ, త్రోవ చేసుకుంటూ వచ్చారు. భారతదేశాన్ని రూపొందించిన వివిధ తెగల ప్రజలు పూర్తిగా సమ్మిళితం కాలేదనే మాట ఒప్పుకోవాల్సిందే. మానవవర్గ విశ్లేషణ ప్రకారం ప్రజలంతా #సంకరజాతి వారే. (ఇది కూడా శ్రీధర్ కేత్కర్ వ్రాసిన పుస్తక ఆధారమే)
వివరణ: విలియం జోన్స్ (1746-1794) భారత సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా కలకత్తాలో పని చేసేవారు.ఇతను సంస్కృతానికీ, యూరపియన్ భాషలకూ గల సంబంధం కనుగొన్న తొలివ్యక్తి. ఇతనూ, మాక్స్‌ముల్లర్, ఈ "ఆర్య" అనే శబ్దాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు.
1784లో అప్పటి గవర్నర్ జనరల్ వార్న్ హేస్టింగ్స్ కి ఉత్తరం రాస్తూ విలియం జోన్స్ " మన మతాన్ని " ఎలా వ్యాపింపజేయాలి? రోముకు చెందిన ఏ చర్చి కూడా హిందువులను క్రిస్టియన్లుగా మార్చజాలదు.అందుకే బైబిల్ ను సంస్కృతంలోకి అనువదించి స్థానిక భారతీయ మేధావి వర్గంలో వ్యాపింపజేయాలి " అంటూ వ్రాశాడు.
ఇక మాక్స్‌ముల్లర్ 1886 సంవత్సరంలో తన భార్యకు రాసిన ఉత్తరంలో "నేను ఈ వేదం అనువదించటంతో భారతదేశం తలరాత ' గొప్పగా ' మారబోతూ ఉంది. అది ఆ దేశంలోని అనేక కోట్లమంది ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది. ఈ వేదం వారి మతానికి ఆధారమైన వేరు. అది వారికి చూపించి,5000 ఏళ్ళనాటి వారి నమ్మకాలను పెకలించివేస్తుంది.
(Source : The Life and Letters of the Rt. Hon.Fredrich Max Muller, edited by his wife,1902, volume 1.p. 328)
ఇలాంటి భావజాలాలు, విషాలు, విద్వేషాలు, అసత్యాలు, వక్రీకరణలు భారత జాతిలో, ప్రజల్లో చొప్పించిన మోసపూరిత, కుట్రల, దూరాగతాల బ్రిటిష్ అక్రమార్కుల రాతలు నిజమని నమ్మి అంబేద్కర్ రాసిన విద్వేష పూరిత రాతలు ఎలా నమ్మాలి ఎందుకు నమ్మాలి. భారత దేశ జనాభా ఆర్యుల, ద్రావిడుల, మంగోలుల, స్కిథియన్ల సమ్మిశ్రం అనేది ఎంత బూతో బ్రిటిష్ కుక్కల ఆర్యన్ సిద్ధాంతాన్ని ప్రపంచ పురావస్తు శాఖ, చరిత్రకారులు నిర్ద్వందంగా త్రిప్పి కొట్టడమే చెబుతుంది.
భిన్నత్వంలో ఏకత్వం అనే మాట కూడా ఎక్కడా వినని అంబేద్కర్.
4. ఇదివరకే ఏకాజాతిగా రూపొందిన గుంపుల బృందాన్ని కులం చీలుస్తున్నది. కులవ్యవస్థ పుట్టుకను విశదీకరించటం అంటే ఈ చీలిక విధానాన్ని విశదీకరించటమే అవుతుంది.
వివరణ: వర్ణ వ్యవస్థ అనేది కులాలు అనేవి మానవ నిర్మితం అలాగే మనిషి అహంకారానికి గీసుకున్న
భారతీయ గ్రంధాలలో పేర్కొన్న వర్ణ వ్యవస్త ప్రధానమైనది. సామాజిక కట్టుబాట్లకి, పురోభివృద్ధికి రాచ బాట. ఒక సమాజం బలంగా ఉండాలంటే విద్యా, ఆర్దిక, సేవ, సైనిక రంగాలు గట్టి పునాదులతో ఉండాలి.
అందులో భాగంగా బ్రాహ్మణ , క్షత్రియ , వైశ్య , శూద్ర వర్ణాలు గా ప్రజలను విభజించారు. ఎవరికీ తెలిసిన విద్య వారు నిర్వర్తించే అవకాశం కల్పించింది హిందు ధార్మిక వ్యవస్థ.
ఉదాహరణకు :
జన్మనా జాయతే శూద్రః
కర్మణా జాయతే ద్విజః
వేద జ్ఞానేషు విప్రాణాం
బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణాః
ఇది ఋగ్వేదం లోని ఐదవ మండలం లోని ఆత్రేయ స్మృతి లోని 141-142 వాక్యాలు అనగా పుట్టగానే అందరూ శుద్రులే (అనగా శిసువుకి జన్మతః జ్ఞానం అనేది అసహజం).వేదం నేర్చిన వారే విప్రులు,బ్రహ్మజ్ఞానం కలవారే బ్రాహ్మణులు అని అర్థం.
అదేవిధంగా "వేద విధులతో సంచరించక,దేవతలను పూజించక,వివేకములు లేక, కేవలం లౌకిక వాక్కులనాశ్రయించువారు బ్రాహ్మణ కులంలో పుట్టిన వారైననూ వారు బ్రాహ్మణులు కానే కారు. శూద్రులే అగుదురు.
ఇప్పుడు కుల వ్యవస్త లో అసలు కథ మొదలు అవుతుంది....
భారతీయ సమాజాన్ని దెబ్బ తీయాలి అంటే వృత్తులను విడగొట్టి ద్వేషం పుట్టించలి. ముఖ్యంగా విద్యాబుద్ధుల వ్యవస్త మరియు సేవా వృత్తుల వ్యవస్థ వీటి మద్య ద్వేషం రగిలితె మొత్తం హిందువులను ఇతర మతాలలోకి మార్చవచ్చు.
అనుకున్నదే తఢువూ మేఖలేే వక్రేకరించిన పుస్తకాలను జనాలలోకి తీసుకు రావడం మొదలు పెట్టరు. సంస్కృత పండితులను నిజాలు చెప్పకుండా అడ్డుకున్నారు, చంపారు.
అంతక ముందు తురక జాతుల దండ యాత్రలో బాగా దెబ్బ తిన్న వ్యవస్థలో కొద్దీ కొద్దీ గా దెబ్బ తిన్న ధార్మిక వర్ణ వ్యవస్థ బ్రిటిష్ కాలం లో కి వచ్చేపటికి పూర్తిగా భ్రస్టు పట్టి పోయింది. తురక పాలన లో జహంగీర్, ఔరంగజేబుల పాలన గురించి గొప్పగా చెప్పొచ్చు. ఒక్కొక్క హిందువుని చావబాది మతం మార్చిన సంఘటనలు చాలా ఉన్నాయి. అగ్రవర్ణ , శూద్ర వర్ణ భేదాలు తారాస్తాయికి చేరాయి.
బ్రిటిష్ పాలనలో కుల వృత్తులను వంశ పారం పర్యం గా చూపించారు. అంతక ముందు వర్ణ వ్యవస్థ లో గొడవలు జరిగిన సాక్ష్యాలు చాలా తక్కువ. 200 ఏళ్ల పాలన లో చాలా మటుకు గ్రంథ సంపదను వారికి అనుకూలంగా రాసుకున్నారు. వాటిని మన దేశం దేశం లో ఉన్న స్వార్ధ బుద్దులకి అందించారు. వారే మన కమ్యూనిస్ట్ మహా ఉత్తములు.
5. ఫ్రెంచ్ పండితుడు సేనార్ట్, నెస్ ఫీల్డ్, H. రైస్లే, వాల్టర్ బేగ్ హాట్ లు వర్ణించిన కులవ్యవస్థ, ఇది రెండు లక్షణాలు కలిగి ఉన్న ఒక సామాజిక బృందం.
i. ఆ బృందంలో పుట్టిన సభ్యులకు మాత్రమే అందులో సభ్యత్వం ఉంటుంది. అలా పుట్టినవారందరూ అందులో సభ్యులు.
ii. వెలుపలి వారిని పెళ్లి చేసుకోకుండా ఒక కఠోరమైన సామాజిక శాసనం ద్వారా సభ్యులను నిషేధిస్తారు.
6 లకు వివరణ: ఈ పైన పేర్కొన్న సేనార్ట్, నెస్ ఫీల్డ్, Sir H. రైస్లే, వాల్టర్ బేగ్ హాట్ లు, మాథ్యూ ఆర్నాల్డ్, Sir డేంజల్ ఇబ్బేట్సన్, గాబ్రియేల్ టార్డ్ అలాగే దేశీయ వక్రీకరణ రచయిత శ్రీధర్ v కేట్కార్ లు రాసిన అబద్ద వక్రీకరణ రాతలు అంబేద్కర్ గారు కుల నిర్మూలన, కులాల పుట్టుక ఇతర రచనలకు మూలాలు కావడం, ప్రపంచమంతా చెత్త బుట్టలో వేసిన ఆర్యన్ థియరీ, బైబిల్ ప్రేరిత ఆరువేల చరిత్ర, ప్రజల చరిత్ర, మహోన్నతమైన భారతీయ భూభాగంలో వలసవాదుల వలసలు లాంటి కల్పిత ఊహాజనిత వక్రీకరణ రాతలు ఇంకా ఇప్పటికీ కూడా అంబేద్కర్ వాదులు, వామపక్ష వాదులు పట్టుకుని వెళ్లాడటం ఎంతవరకు సమంజసం.
మానవుడు అనే ప్రతి సంఘంలో ఉండే ఈ కట్టుబాట్లను దురుద్దేశపూరితంగా వేలెత్తి చూపడం దుర్మార్గమైనా, ఇటువంటి ఆచార వ్యవహారాలు సంఘ కట్టుబాట్లకు, ఆధ్యాత్మిక ఔన్నిత్యానికి సంబంధించినవి. ఇవేవీ కనబడని శ్రీధర్ గారి, అంబేద్కర్ గారి విద్వేషపూరిత భావజాలం పక్కన బెట్టి జవాబులు చూద్దాం.
i. ముందుగా పైన ఒకటవ పాయింట్ లో వివరించినట్టు, వర్ణ వ్యవస్థ ప్రకారం సంఘంలో తమ తమ కర్మ, గుణ జీవితానుసారంగా తమతమ వర్ణాలని నిర్ణయించుకుని ఆచరించే flexible వ్యవస్థ సనాతన ధర్మానిది. భక్తి, జ్ఞ్యాన వైరాగ్య యోగాల్లో పరిణితి సాధించిన ఏ వర్ణాల్లో వారైనా సన్యాసులల్లో జేరడం దీనికి పెద్ద ఉదాహరణ.
ii. కుటుంబంలో, సాంఘికంగా, సామాజికంగా ఎటువంటి స్థితులు ఉన్నా, ప్రతి వ్యక్తికి తన జీవిత భాగస్వామిని ఎన్నుకునే వెసులుబాటు ఉన్న ఏకైక వ్యవస్థ సనాతన ధర్మానిది. తమ తమ పిల్లలకి అంబేద్కర్ గారైనా, శ్రీధర్ కేట్కర్ అయినా నేనైనా తమ పరిధిలో ఉన్న మంచి సంబంధం చూడటం అనేది, ప్రపంచంలోనే మన్నికైన తరాలుగా నిలచి ఉన్న ఏకైక హైందవ వివాహ వ్యవస్థ.
కులాంతర, మతాంతర, దేశాంతర వివాహాలు చేసుకొన్న అనేకమంది మన కళ్లెదురుగానే ఉన్నారు.
- అంబేద్కర్ గారు
iii. మాథ్యూ ఆర్నాల్డ్ చెప్పినట్టు ఇది పేరు గొప్ప ఊరు దిబ్బ లాగా ఉన్నది. పైపై పొంగులే తప్ప అసలు పస లేదు ఇలాగా అంబేద్కర్ గారే వీళ్ళందరి కపోల కల్పిత సిద్ధాంతాలను నిర్ద్వందంగా కూకటి వ్రేళ్ళతో సహా పెకిలించినట్టే ఇతర విదేశీ జనీత, శ్రీధర్ కేట్కర్ కపోల జనీత కులాల నిర్మాణం, కులచరిత్ర తదితర థియరీలు విద్వేషపూరిత కుటిల యత్నాలుగానే మనమూ తృణీకరించి చెత్తబుట్టలో విసిరివేయవలసిన సందర్భం సమయము ఇదే.
7. హిందూ సమాజం సాధారణ వ్యవహారాలలో ఎంత సంక్లిష్టంగా ఉన్నప్పటికీ భార్యా సంబంధంగా మూడు ప్రధానమైన ఆచారాలు బయటనుండి చూసేవారికి కూడా స్పష్టంగా కనబడతాయి. అవి
i. మరణించిన భర్త చితి మీద అతని వితంతువును పెట్టి కాల్చటం.
ii. వితంతువు తిరిగి వివాహం చేసుకోకుండా బలవంతంగా వైధవ్యాన్ని అమలు చేయడం.
iii. బాలికా వివాహం.
వివరణ: భార్యా సంబంధిత ఆచార వ్యవహారాలు సంఘ కట్టుబాట్లకు, ఆధ్యాత్మిక ఔన్నిత్యానికి సంబంధించినవి. ప్రపంచంలోనే అనేక మతాలు, నాగరికతలు కాల ప్రవాహంలో కొట్టుకుపోయినా, ప్రపంచం మొత్తంలో లక్షలాది సంవత్సరాలుగా, తర తరాలుగా భారతదేశంలో నిలచి ఉన్న ఏకైక నాగరికత మన సనాతన ధర్మం మాత్రమే. ఇవేవీ కనబడని విద్వేషపూరిత భావజాలం పక్కన బెట్టి జవాబులు చూద్దాం.
i. చితి మీద భర్తతో బాటుగా సహగమనం అనేది భార్య అంగీకారంతో జరిగే ఆచారం. ప్రభుత్వం ఈ కాలంలో మన ప్రజాస్వామ్యంలో నిషేధించిన ఒకానొక ఆచారం.
ii. వితంతు వివాహం అనేది సాంఘిక కట్టుబాటు. ప్రభుత్వం ఈ కాలంలో మన ప్రజాస్వామ్యంలో నిషేధించిన మరియొక ఆచారం. సమాజ పరంగా తమకు తాము విధించుకున్న ఇలాంటి నైతిక విలువలు అర్ధం కావాలంటే ధర్మం పాటించే సంస్కరణ మొదటగా మనలో ఉండాలి.
iii. బాల్య వివాహం అనేది ముసల్మానుల అరాచక దుర్మార్గాలకు ప్రతిగా 1400 సంవత్సరాలలో ఏర్పరచుకున్న సామాజిక కట్టుబాటు. వివరాలు అప్రస్తుతం కానీ, హైందవ స్త్రీల అపహరణ, బలవంతపు మతమార్పిడి, మానభంగాది దూరాగతాల బారినుండి కాపాడుకున్న సాంఘిక ఆచారం. అలాగే ప్రభుత్వం ఈ కాలంలో మన ప్రజాస్వామ్యంలో నిషేధించిన మరియొక ఆచారం.
అంబెడ్కర్ గారు ఆనాటి బ్రిటిష్, మెకాలే, వామపక్ష ప్రభావిత రచయితల రాతలే కాకుండా చదివిన ప్రభావితమైన వారు వీరే.
1. History of caste in India
Evidence of the laws of Manu on the Social Conditions in India during the Third Century A.D. Interpreted and Explained with an appendix on "Radical Defects of Ethnology"
Shridhar V. Ketkar - 1909.
2. Boston Public Library, other Libraries in Cornell, Columbia, Yale and Harward.
3. ఈ "భారత దేశంలో కులాలు" వరకు అంబెడ్కర్ గారు ప్రభావితమైన so called విదేశీ మేతావులు.
మాథ్యూ ఆర్నాల్డ్
Sir డేంజల్ ఇబ్బేట్సన్,
నెస్ ఫీల్డ్
సేవార్ట్
గాబ్రియేల్ టార్డ్
Sir H. రెస్లే లు
Professor Lanman, Harward
Professor Hopkins, Yale.
వీళ్ళు రాసింది ఆయన శ్రద్ధగా విని తన పుస్తకాలు, పత్రాలు, తన అభిప్రాయాలు ఏర్పరచుకోవడం ఎలా ఉంటుంది అంటే.....
ఒక 6,000 భూగోళ సృష్టిలో ఇరుక్కున్న ( బైబిల్ ప్రకారం) పాశ్చాత్య అనాగరిక వ్యక్తి నుంచి, ఒక అసందర్భ ప్రలాపి నుంచి, ఇవే ప్రపంచంలోని వాస్తవాలుగా నిర్ధారించి Brand చేసే ఒక వలసవాది నుంచి భారతీయ సంస్కృతి గురించి అతను చెప్పిన ఊహాకల్పిత, అవాస్తవ కథలను అంబేద్కర్ గారు కొనుక్కుని వాటినే భారతదేశంలో భారతీయులకు ఇదే మన భారతీయ సంస్కృతి అంటూ విక్రయించే వ్యాపారం మొదలు పెట్టారు.
ఇదెలా ఉంటుందంటే, అందరికీ అర్ధమయ్యేలా మామూలు పరిభాషలో చెప్పాలంటే, భారతదేశంలో మార్కెట్లో ధరలను తగ్గించటానికి అనే అనైతిక కారణాలు చూపుతూ, ఐరోపా భోజన పట్టికలనుండి దళారులు యూరోపియన్ డైనింగ్ టేబుళ్లల్లో మిగిలిపోయిన తినుబండారాలను అతి తక్కువ ధరకు కొనుక్కుని, వాటినే మన భారతంలో అధిక ధరలుగా చూపిస్తూ విక్రయించే విధానం అని సారూప్యం గా చెప్పవచ్చూ.
పంతొమ్మిదవ శతాబ్దంలో, పాశ్చాత్య స్కాలర్లు, స్కాలర్షిప్ అంటే హిందూమతం మరియు కుల వ్యవస్థ గురించి తమ తమ ప్రబలమైన వివరణ ఇవ్వడం అనేది ప్రధానాంశం అయిపోయింది.
ఇప్పటివరకు అందరూ, రావణ్, కాన్షీరాం, మాయావతి తో సహా అందరు అంబేద్కర్ వాదులు, తాము పుట్టిన హిందూ మతం విద్వేషులుగా, నిల్చున్న కాళ్ళని నరుక్కునే , మాకు మతం లేదు, మేము హిందూ కాము, మాకు కులాలు వద్దు అంటూనే ఏమాత్రం వదలకుండా ఎలా సంస్కృతి వ్యతిరేకులుగా తయారు అయ్యారో, (దేవీ దేవతలను విమర్శించే అనేక నిదర్శనాలు కళ్లారా చూస్తూనే వింటూనే ఉన్నాము) తెలిపే అంబేద్కర్ గారి ప్రఖ్యాత వచనం ఇదుగో ఇదే.
"ఈ హిందూ వ్యవస్థ ఒక నిజమైన దేశం మరియు సమాజం పురోగమించకుండా నిరోధిస్తుంది. భారతదేశం లో కుల వ్యవస్థను నిర్మూలించడానికి తప్పనిసరిగా దాని పునాదులను నిర్మూలించవలసి ఉంటుంది - అనగా దాన్ని నిర్మించిన మతాన్ని నిర్మూలించాలి; తత్ఫలితంగా, హిందూ మతం యొక్క నిర్మూలన సాధించాలంటే దాని కులాల నిర్మూలన చేయాలి".
అంబేద్కర్ గారు కులవివక్షత అనే ఆనాటి దుర్మార్గపు సాంఘిక దూరాచారానికి బలి అయ్యారన్నది ఎంత నిర్వివాదాంశమో, ఆయనను జీవితంలో ప్రతి మలుపులోనూ సమాజంలో అందరూ అంతే విధంగా ఆయనకు సంఘీభావం తెలిపి, ఆదుకుని, ప్రోత్సాహమిఛ్చి, వెన్ను తట్టి పురోగతికి సహాయపడ్డారు అన్నది అంతే నిజం.
సూటు టై వేసుకుని తిరగడం, విదేశాల్లో చదవడం అనేది సంస్కృతిగా గొప్పగా భావించే Narrow Mindedness ఎంత హాస్యాస్పదమో, మన మహోన్నతమైన సంస్కృతి సాంప్రదాయాలు వాటి వైభవం గుర్తించి ప్రపంచమంతా జైకొట్టి శ్లాఘిస్తున్నారో అంత గణనీయ తార్కాణం.
ఈ దూరహంకారం నేటి ఆధునిక భారతాన్ని వీడినా ఎందుకు ఇంకా ఈ అంబేవాదులల్లోంచి పోవడం లేదో,ఈ జబ్బుకి కీలేరిగి వాత పెట్టి వ్యాధి నయం చేయవలసిన బాధ్యత మన అందరిదీ.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
SC ,ST రిజర్వేషన్లు
SC ,ST రిజర్వేషన్లు ... SC ,ST ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు - పరిశీలన భారత రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 335 ను అనుసరిస్తూ ఆర్టికల్ 16(4)...

-
రుద్రమ దేవి కాకతీయ సామ్రాజ్యం కాకతీయ పాలకులు కాకతి వెన్నయ 750-768 మొదటి గుండయ 769-824 రెండవ గుండయ 825-870 మూడవ గుండయ 870-895 ఎఱ్ఱయ 896...
-
గిద్దె, సోల, మానికలు ఇనుముతో వృత్తాకారంలో వుండే కొలత సాధనాలు. నాలుగు గిద్దెలు ఒక సోల. రెండు సోలలు ఒక తవ్వ. నాలుగు సోలలు ఒక మానిక. ఇలాంటి కొల...
-
Their history ఎరుకల వారి చరిత్ర ఇప్పటి వరకు ఎరుకల సాహిత్యం, సంస్కృతుల మీద అధ్యయనం చేసినవారు ఎరుకలకు లిపి లేదని రాశారు. కానీ ఎరికల్ ముత్తు ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి