4, సెప్టెంబర్ 2017, సోమవారం
Ministers Central కేంద్ర మంత్రులు
*కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు*
*కేంద్ర కేబినెట్ మంత్రులు*
రాజ్‌నాథ్ సింగ్ - కేంద్ర హోంశాఖ
సుష్మా స్వరాజ్ - విదేశాంగ శాఖ
అరుణ్ జైట్లీ - ఆర్థిక శాఖ
నితిన్ గడ్కరీకి - రోడ్ రవాణా, హైవేస్, షిప్పింగ్ - అదనంగా జల వనరులు, గంగా ప్రక్షాళన
సురేశ్ ప్రభు - కామర్స్ అండ్ ఇండస్ట్రీస్
సదానంద గౌడ - అర్థ గణాంకాల శాఖ
ఉమా భారతి - త్రాగు నీరు, పారిశుద్ధ్యం
రాంవిలాశ్ పాశ్వాన్ - కన్యూమర్ ఎఫైర్స్, ఆహారం మరియు ప్రజా పంపిణీ
మేనకా గాంధీ - స్త్రీ శిశు సంక్షేమ శాఖ
అనంత్ కుమార్ - ఎరువులు, రసాయనాలు, పార్లమెంటరీ వ్యవహారాలు
రవిశంకర్ ప్రసాద్ - న్యాయ శాఖ, ఎలక్ట్రానిక్స్, ఐటీ
జేపీ నడ్డా - వైద్యారోగ్య శాఖ
అశోక్ గజపతి రాజు - పౌర విమానయాన శాఖ
అనంత్ గీతే - భారీ పరిశ్రమల శాఖ
హర్‌సిమ్రత్ కౌర్ - ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్
నరేంద్ర సింగ్ తోమర్ - గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్, మైన్స్
చౌదరి బీరేంద్ర సింగ్ - ఉక్క శాఖ
జువల్ ఓరం - గిరిజన శాఖ
రాధామోహన్ సింగ్ - వ్యవసాయ శాఖ
థావర్ చంద్ గెహ్లాట్ - సామాజిక న్యాయశాఖ
స్మృతి ఇరానీ - సమాచార ప్రసారాలు, జౌళి శాఖ
హర్షవర్దన్ - సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ, పర్యావరణ శాఖలు
ప్రకాశ్ జవడేకర్ - మానవ వనరుల అభివృద్ధి
ధర్మేంద్ర ప్రధాన్ - పెట్రోలియం, సహజ వనరులు, స్కిల్ డెవలప్మెంట్
పీయూష్ గోయల్ - రైల్వే మరియు బొగ్గు శాఖ
నిర్మలా సీతారామన్ - రక్షణ శాఖ
ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ - మైనార్టీ వ్యవహారాలు
*కొత్తగా ప్రమాణం చేసిన కేంద్రమంత్రుల శాఖలివే*
నిర్మలా సీతారామన్: రక్షణశాఖ
పీయూష్ గోయల్: రైల్వేశాఖ
ధర్మేంద్ర ప్రధాన్: పెట్రోలియం, నైపుణ్యాభివృద్ధి
హర్దీప్ సింగ్ పూరీ: గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి
రాజ్‌కుమార్ సింగ్: విద్యుత్ శాఖ
ఆల్ఫాన్స్ కన్నంథనమ్: పర్యాటకం
ముక్తార్ అబ్బాస్ నఖ్వీ: మైనార్టీ సంక్షేమం
గజేంద్రసింగ్ షెకావత్: వ్యవసాయం
అనంతకుమార్ హెగ్డే: నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామికవృద్ధి
సత్యపాల్ సింగ్: మానవ వనరుల అభివృద్ధి, జలవనరులు, గంగా ప్రక్షాళన
శివప్రతాప్ శుక్లా: ఆర్థికశాఖ సహాయమంత్రి
అశ్వనీకుమార్ చౌబే: ఆరోగ్య, కుటుం సంక్షేమ సహాయ మంత్రి
వీరేంద్రకుమార్: స్త్రీ, శిశు సంక్షేమ, మైనార్టీ సహాయమంత్రి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
SC ,ST రిజర్వేషన్లు
SC ,ST రిజర్వేషన్లు ... SC ,ST ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు - పరిశీలన భారత రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 335 ను అనుసరిస్తూ ఆర్టికల్ 16(4)...

-
రుద్రమ దేవి కాకతీయ సామ్రాజ్యం కాకతీయ పాలకులు కాకతి వెన్నయ 750-768 మొదటి గుండయ 769-824 రెండవ గుండయ 825-870 మూడవ గుండయ 870-895 ఎఱ్ఱయ 896...
-
Their history ఎరుకల వారి చరిత్ర ఇప్పటి వరకు ఎరుకల సాహిత్యం, సంస్కృతుల మీద అధ్యయనం చేసినవారు ఎరుకలకు లిపి లేదని రాశారు. కానీ ఎరికల్ ముత్తు ...
-
గిద్దె, సోల, మానికలు ఇనుముతో వృత్తాకారంలో వుండే కొలత సాధనాలు. నాలుగు గిద్దెలు ఒక సోల. రెండు సోలలు ఒక తవ్వ. నాలుగు సోలలు ఒక మానిక. ఇలాంటి కొల...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి