9, అక్టోబర్ 2017, సోమవారం

Water rain water వర్షపునీరు వాటర్

Water rain water వర్షపునీరు వాటర్
తెలంగాణ లో హైదరాబాద్ లో ఇంటి మీద పడ్డ ..ప్రతి వర్షపు నీటి చుక్కను బోర్ వెల్ రీచార్జింగ్ కి వాడుకోవాలి ... ఫిల్లెర్ సు వాడుకొని బోర్ లోకి వర్షపు నీటిని పంపించుకోవాలి ... ఎవరికీ వారు వర్షపు నీళ్లను ఇంటి సంపులోకి పంపించి వాడు కోవాలి . ఇంటికి మరుగు దొడ్డి ఎంత అవసరమో ఇంకుడు గుంత అంతే అవసరం. రైతు తమ భూమి లో ప్రతి ఎకరానికి 5 % నుండి 10 % భూమి లో అగ్రి పిట్స్ తీసుకోవాలి, వర్షపు నీటిని భూమి లోపలి కి వెళ్లే విధంగా చేయాలి . వాటర్ హార్వీస్టింగ్ స్ట్రెచ్చర్స్ , వర్షపు నీళ్లు భూమి లో ఇంకే విధంగా శాస్రియ పద్ధతులతో చేసుకోవాలి . వర్షము పడుతుంది కానీ ...వర్షం తక్కువ టైం లో ఎక్కువ వర్షం పడుతుంది .?ప్రతి చినుకు పట్టు కోవాలి అని అంటే ఏమి చేయాలి ? వర్షపు నీళ్లను అలాగే వొదిలి వేద్దామా ? కిలో మీటర్ దూరం రోడ్ మీద పడే వర్షం లో మూడు కోట్ల లీటర్ వాటర్ డ్రా చేయవచ్చు . ఇంకా ప్రతి ఇంటి మీద పడే ఎంత వర్షపు నీళ్లు వృధా అవుతున్నాయి ... వర్షపు ప్రతి నీటి చుక్క ను ఒడిసి పట్టి నీటిని ఉపయోగించే విధంగా ను , ఇంకుగుంతలు ఏ ర్పటు అందరూ స్వచ్చందంగా చేసుకోవాలి ఫిల్టర్ ల ను వాడి ఇంకుడు గుంత లోకి వొదలాలి . గుడి, బడి పంపుల దగ్గర, ప్రజలు ఎక్కువ నీళ్లు పట్టుకునే దగ్గర ఇంకుడు గుంతలు తవ్వి0చాలి . ఆ ఇంకుడు గుంతలు ముసు పోకుండా చూసుకోవాలి ... చర్యలు తీసుకోవాలి , వాటర్ రీసైక్లింగ్ చేసు కోవడం మీద ద్రుష్టి పెట్టాలి,రైన్ వాటర్ హార్వీస్టింగ్ మీద పూర్తీ స్థాయి దృష్టి పెట్టాలి . వాటర్ శుద్దీకరణ ప్లాంట్ ద్వారా శుద్దీ అయినా నీళ్లను , వర్షపు నీళ్లను నీటిని హరిత హరం కొరకు వాడుకోవాలి . మిషన్ కాకతీయలో .చెరువులో ఎక్కువ లోతు తవ్వక పోవడానికి కారణం భూమి కొంత లోతుతవ్విన ( మూడు , నాలుగు మీటర్లల ) తరువాత పాశ్చర్ జోన్ అనేది ఉంటుంది ... దాని కంటే ఎక్కువ లోతు తవ్వితే నీళ్లు నిల్లవ వుండవు. చెరువు కాళీ అవుతుంది అని అంటున్నారు ..నీళ్లు ఎక్కడి పోతావో తెలవదు అని ... చెరువుల లో 10 % నుండి 15 % భూమిని తీసుకొని చెరువును చాల లోతుగా తవ్వి వర్ష కాలంలో ఎక్కువ అయినా వర్షపు నీళ్ల ను ఈ పాశ్చర్ జోన్ లోకి నీళ్లు పంపడానికి ఉపయోగించు కోవాలి .. సిటీ లో అయితే ఫిల్టర్ చేసి , వరద నీళ్లను చెరువుల తూముల దగ్గర చెరువు లోని పాశ్చర్ జోన్ లోకి నీళ్లు ఇంకే విధం గా, భూమి లోపల వున్నా పార్చర్ జోన్ లో నీళ్లు పోయే విధంగా నిర్మాణాలు అన్ని మెథొద్స్ ను , సాంకేతికి పద్ధతులను ఉపయగించు కోవాలి , ఆచరణ లో పెట్టాలి .. దాని వాళ్ళ భూగర్భ జిల్లాలు పెరుగుతాయి కదా ? నీళ్లు రోడ్ మీద కు రావు .. చెరువు కట్టలు తెగి పోవు ... వీలు అయితే సిటీ లోని, పట్టణంలోని పనికి రాని చెరువు ల ను కొంత భాగం ను బాగా లోతుగా తవ్వి నీళ్లని శుద్దీకరణ చేసి నీటిని నిల్వ చేసు కోవడానికి ఉపయోగించు కోవాలి . ఈ విషయం పై అందరూ దృష్టి పెట్టాలి .నీటి శుద్దీకరణ ప్లాంట్ లు గా వాడుకోవాలి. వాటర్ హార్వెస్టింగ్ మెథొద్స్ ను , వాటర్ రి సైకిల్ మెథొద్స్ ను హరితహారం తో అనుసంధానము చేయాలి ,,...ఈ వాటర్ ను , మొక్కలు పెంచడానికి వున్నా ఏ చిన్న అవకాశాన్ని వొదులు కోవద్దు . ౫. అన్ని కొండలు కోనలు, గుట్టలు. ఏ ఖాళీ ప్రదేశాన్ని దేన్నీ వదల వద్దు. ఎక్కడ పడ్డ వర్షపు నీటి చుక్క అక్కడే భూమిలో కి పంపించడం , లేదా నీళ్లు నిల్వ చేయడం మీద, చెక్ డ్యాం ల మీద ద్రుష్టి పెట్టాలి. ప్రతి కొండలు కోనలను వాటర్ హార్వీస్టింగ్ మెథొద్స్ కు, , విత్తన బంలు చల్లడానికి వాడు కోవాలి ... . కొండలు, కోనలు, ఖాళీ ప్రదేశం లు మొత్తం చెట్ల తో ఆకు పచ్చతుగా చేయాలి .. అన్ని కొండలు కోనలు, గుట్టలు. అన్నిఖాళీ ప్రదేశం ల లో హెలి కెప్టెర్ తో విత్తన బంతులు చల్లాలి ... తెలంగాణా ప్రజలకు మంచి జరిగితే చాలు ఎంత సొంతోషించా దగ్గ విషయం.. తెలంగాణా అన్ని రకాల వాటర్ ప్రాజెక్ట్ పూర్తీ అయి రైతు పొలం లో కి నీళ్లు వస్తే ఎంత సంతోషం గా ఉంటుంది ..ప్రతి ఇంటికి మంచి నీళ్లు వస్తే ఎంత బాగు ఉంటుంది.దయ చేసి ఎలక్ట్రానిక్ మీడియా గాని , ప్రింట్ మీడియా గాని సమస్యల తో పాటు ప్రపంచం లోని ఉత్తమ పరిస్కరాలు చూపించండి.. కేవలం వర్షం పడితే నీళ్ల ఆగినాయి , చెరువులు కట్టలు తెగినాయి ,,, ఇండ్లకు నీళ్లు వచ్చినాయి ఎన్ని రోజులు ఇంత కష్ట పడి ఇవే చూపిస్తారు ? ఎన్ని సంత్సరాలు చూపిస్తారు? ఎంత కాలం చూపిస్తారు? దయ చేసి సమస్యల తో పాటు ప్రపంచం లోని ఉత్తమ పరిస్కరాలు ప్రజలు చేయవసినవి , ప్రభుత్వాలు చేయవలిసినవి ... ఏమి చేస్తే సమస్యను శాశ్వతంగా అధిగమించవచ్చు. పరిష్కరించ వచ్చు దయ చేసి చూపించండి ,,,రాయండి ప్లీజ్ ... చివరకు ఎవరు అయిన ఇంతే ఏ రాజకీయ నాయకుడు, ఏ ప్రభుత్వం అయినా అధికారం లో వున్నపుడు పని చేయరు అనే స్థితికి వెళ్లి పోతాడు.. ఆలా జరగకుండా ప్రతి ఒక్కరు పని చేయాలి ,,, ప్రజలు, నాయకులూ , ప్రభుత్వాలు ... మీడియా అందరం కరెక్ట్ గ పరిష్కరాల వైపు పని చేయాలి . పరిస్కారం అయ్యే వరకు పని చేయాలి ....

Jihadi జిహాదీ ,modi మోడీ

మోడీ గారివల్ల ఇప్పటివరకూ సాధించిన విషయాలు.
1. గోరక్షా బిల్లు సాధన రక్షణ 2. కాశ్మీరీ పండితులు తిరిగి తమ నివాసాలకు చేరే ప్రక్రియ ప్రారంభం. 3. కైలాష్ మానస సరోవరాలకు కొత్త మార్గం ఏర్పడింది. 4. హర్యానాలో గీతాపాఠం తప్పనిసరి చేయబడింది. 5. రాజస్థాన్ లో యోగా, సూర్యనమస్కారాలు తప్పనిసరి అయ్యాయి. 6. గుజరాత్, మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల్లో గోహత్యా నిషేధ చట్టం అమలు పరిచారు. 7. హర్యానాలో ఒక ఆవుకు పోషణ నిమిత్తం నెలకు రూ .200/- ఇచ్చే ప్రభుత్వ సదుపాయం అమలు చేశారు. 8. శాస్త్రీయ వైజ్ఞ్యానికులుకూడా ప్రస్తుతం మన వేదాల్లో శాస్త్రాలలో దాగియున్న శాస్త్రీయ మరియు అద్భుత శాసనాలను బయట పెట్టడం జరిగింది. 9. PK వంటి సినిమాల విడుదలకు అంగీకరించిన హిందూ విరోధులను సెన్సార్ బోర్డు చైర్మన్ పదవినుంచి తప్పించడం జరిగింది. 10. ప్రధాని మోడీ మరియు యోగా గురు శ్రీ రాం దేవ్ బాబా భారతదేశం యొక్క "సంస్కృతి" ని ఢంకా బజాయించి నిరూపించడం జరిగింది. 11. వారణాసి ఘాట్ తిరిగి దేదీప్యమానంగా వెలిగిపోవడం మొదలైంది. 12. భారతదేశం ప్రపంచ గురువుగా స్థానం సంపాదించడం జరిగింది. ప్రియమైన దేశవాసులారా, మోడీ రైతులకు కూడా వెన్నంటి నిలవడం జరిగింది. మోడీ భరతమాత ప్రియపుత్రుడు కావడం స్వయానా మన తల్లి భారతికి కూడా గర్వ కారణం. స్వయానా పేదరికం చవి చూసిన మోడీ పేదవారి కోసమే శాయశక్తులా అహర్నిశలు రోజుకు 16 గంటల పైగా కష్టపడి పనిచేస్తున్న సంగతి మనకు విదితమే. ఆయన వెనకా ముందూ ఎవరూ లేరు అందుకే నేను తినను ఎవరినీ తిననివ్వను అని బల్ల గుద్ది వివరించారు. మోడీ గారి వ్యక్తిత్వంపై, దేశభవిష్యత్తుపై ఆయన చేస్తున్న నిరంతర కృషిపై ఏమాత్రం సందేహమే అవసరం లేదు. * మోడిజీ రైతులకు స్నేహితుడు. * రైతులకు కావలసిన రాయితీలు ప్రకటించి అమలు పరస్తున్న మహామనీషి. * భారతదేశపు భాగ్య విధాత. తమ తమ స్వార్ధ ప్రయోజనాలకై మోడీ గారిని వ్యతిరేకించే హిందువుల్లారా మోడీ గారిపై మీ మూఢవ్యతిరేకత, కరడు గట్టిన విద్వేషానికి మోడీ గారికి ఏమైనా జరిగినా, నిజంగా మీరు కళ్ళంబడి రక్తధారలుగా ఏడవడం ఖాయం. ఎందుకంటే మీ ఇళ్లల్లో మీరు సోదరి మరియు కుమార్తెలు "లవ్ జిహాద్" ల బారిన బలి కాబడతాయి అలాగే "భారతదేశం కూడా పాకిస్తాన్ మరియు ఆఫ్గనిస్తాన్ ల వలె తయారు కావడానికి ఎంతోకాలం పట్టదు" అప్పుడు మీ రోదన వినేవారూ పట్టించుకునే నాధుడూ ఉండరు. ప్రస్తుత కాశ్మీర్, బెంగాల్, కేరళ, ఈశాన్య రాష్ట్రాల్లో హిందువుల పరిస్థితిలాగా తయారు కాబడుతుంది. వాస్తవంగా చెప్పాలి అంటే, హిందూమతం మరియు భారతదేశ భవిత కోసం పాటుపడటానికి మీరు ఏదో చేయాలని తలపిస్తే, ప్రమాణాలు మరియు సాక్ష్యాల ఆధారంగా మాట్లాడటం నేర్చుకోవడం ప్రారంభించండి. - ఎందుకంటే - మోడీగారు ఎప్పుడూ మాట్లాడరు అన్నీ చేతల్లో చేసే చూపిస్తారు. మోడీ గారు గుజరాత్ లో కూడా ఎప్పుడూ చెప్పలేదు సరికదా అన్నీ తమ చేతల్లో చేసి చూపించారు. మోడి గారి ప్రభుత్వంలో మంత్రులు లౌకికవాదులు, సెక్యులర్లూ కావచ్చు కానీ మోడి ఎన్నడూ లౌకికవాదాన్ని చూపలేదనే విషయాన్ని మీ మీ మనస్సులో ఉంచుకోవాలి. సెక్యూలర్ ముసుగులో దాగి ఉన్న జిహాదీ, మతమార్పిడి పశువుల చేతుల్లో మన హిందువులకు జరగబోయే అరాచక అత్యాచారాలకు రాబోయే తరాలన్నీ విలపించి గుండెలు బాదుకునే పరిస్థితి కలగనీయకండి. జై హింద్ జై శ్రీరాం భారత్ మాతా కీ జై

8, అక్టోబర్ 2017, ఆదివారం

Ramayana Mahabharath

📖 మన ఇతిహాసాలు 📓* *అతిరధులు*
*కౌరవుల పక్షమున పొరాడిన అతిరధులు* భీష్ముడు సుయోధనుడు శల్యుడు భూరిశ్రవుడు కృపాచార్యుడు ద్రోణాచార్యుడు అశ్వథామ బాహ్లికుడు, అతని కుమారుడు సోమదత్తుడు కౌరవుల పక్షమున పొరాడిన మహారధులు సైంధవుడు త్రిగర్తాధిపతులు ఐదుగురు *కౌరవుల పక్షమున పొరాడిన సమరధులు* కాంభోజరాజు సుదక్షిణుడు లక్ష్మణకుమారుడు శకుని అలంబసుడు భగదత్తుడు కౌరవుల పక్షమున పొరాడిన అర్ధరధులు మహిష్మతి అధిపతి నీలుడు అవంతీ దేశాధీశులు విందాను విందులు బృహద్బలుడు దండధారుడు కర్ణుడు *పాండవుల పక్షమున పొరాడిన అతిరధులు* అర్జునుడు ధర్మరాజు భీమసేనుడు, భీముని కుమారుడు ఘటోత్కచుడు అభిమన్యుడు సాత్యకి దృష్టద్యుమ్నుడు కుంతిభోజుడు పాండవుల పక్షమున పొరాడిన మహారధులు ద్రౌపదికి పుట్టిన ఉపపాండవులు ఉత్తరుడు, ద్రుపదుడు విరాటుడు శిఖండి ఉత్తమౌజుడు యుధామన్యుడు క్షత్రదేవుడు జయంతుడు అమితౌజుడు విరాటుడు సత్యజితుడు కేకయరాజులు అయిదుగురు కాశీశుడు నీలుడు సూర్యదత్తుడు మదిరాక్షుడు శంఖుడు చత్రాయునుడు చేకితానుడు చంద్రదత్తుడు వ్యాఘ్రదత్తుడు పాండవుల పక్షమున పొరాడిన సమరధులు నకుల, సహదేవులు కాశ్యుడు పాండవుల పక్షమున పొరాడిన అర్ధరధులు దృష్టద్యుమ్నుని కుమారుడు దృతవర్ముడు ------------------------------------------------------------------------------ మొత్తము 18 అక్షౌహిణల సేన కురుక్షేత్ర మహాసంగ్రామములో పాల్గొన్నది. *అక్షౌహిణి అంటే ఎంత ?* పూర్వము మన చరిత్రలో యుద్ద సైన్యాన్ని అక్షౌహిణి లో కొలుస్తారు. కంబ రామాయణం లో ఆ లెక్కలు ఇలా ఉన్నాయి. 1 రధము + 1 ఏనుగు + 3 గుర్రాలు + 5 కాలిబంట్లు కలిస్తే : ఒక పత్తి పత్తి X 3 = సేనాముఖము; అంటే 3 రధములు + 3 ఏనుగులు + 9 గుర్రాలు + 15 కాలిబంట్లు సేనాముఖము X 3 = గుల్మము ; అంటే 9 రధములు + 9 ఏనుగులు + 27 గుర్రాలు + 45 కాలిబంట్లు గుల్మము X 3 = గణము ; అంటే 27 రధములు + 27 ఏనుగులు + 81 గుర్రాలు + 135 కాలిబంట్లు గణము X 3 = వాహిని ; అంటే 81 రధములు + 81 ఏనుగులు + 243 గుర్రాలు + 405 కాలిబంట్లు వాహిని X 3 = పృతన ; అంటే 243 రధములు + 243 ఏనుగులు + 729 గుర్రాలు + 1215 కాలిబంట్లు పృతన X 3 = చమువు ; అంటే 729 రధములు + 729 ఏనుగులు + 2187 గుర్రాలు + 3645 కాలిబంట్లు చమువు X 3 = అనీకిని ; అంటే 2187 రధములు + 2187 ఏనుగులు + 6561 గుర్రాలు + 10935 కాలిబంట్లు అనీకిని X '10' = అక్షౌహిని ; అంటే 21870 రధములు + 21870 ఏనుగులు + 65610 గుర్రాలు + 109350 కాలిబంట్లు *ఇటువంటి అక్షౌహినీలు 18ది కురుక్షేత్ర యుద్దములో పాల్గొన్నాయి .... అంటే* 3,93,660 రధములు + 3,93,660 ఏనుగులు + 11,80,980 గుర్రాలు + 19,68,300 కాలిబంట్లు మీకో విషయం, ఇక్కడ ఒక్కొక్క రధం మీద యుద్ద వీరునితో పాటు సారధి కూడా ఉంటాడు. సారధులని కూడా లెక్కలోనికి తీసుకుంటే, రధబలం 7,87,329 కి చేరుకుంటుంది. అలాగే గజబలం తో యుద్దవీరునితో పాటు మావటి వాడిని లెక్కలోనికి తీసుకుంటే, గజ బలం 7,87,329 కి చేరుకుంటుంది. అక్షౌహిని X '18' = ఏకము ఏకము X '8' = కోటి ( ఈ కోటి మన కోటి కాదు ) కోటి X '8' = శంఖము శంఖము X '8' = కుముదము కుముదము X '8' = పద్మము పద్మము X '8' = నాడి నాడి X '8' = సముద్రము సముద్రము X '8' = వెల్లువ అంటే 366917139200 సైన్యాన్ని వెల్లువ అంటారు. ఇటు వంటి వి 70 వెల్లువలు సుగ్రీవుని దగ్గర ఉన్నట్లుగా కంబ రామాయణం చెపుతుంది. అంటే 366917139200 X 70 256842399744000 మంది వానర వీరులు సుగ్రీవుని దగ్గర వుండేవారు. వీరికి నీలుడు అధిపతి . అదీ అక్షౌహిణి సంగతి.

Temple దేవాలయం

Temple దేవాలయం
*🌷ॐ ఓం నమః శివాయ ॐ🌷* అసలు దేవాలయం అంటే ఏమిటి? దేవాలయ నిర్మాణ శైలి హిందూధర్మంలో దేవాలయాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. అసలు ఈ దేవాలయమంటె ఏమిటి? ఈ దేవలయాలు ఎందుకు? అన్న ప్రశ్నలు తలెత్తినప్పుడు, ‘దేవానాం దేవస్య వా ఆలయా అని సమధానమిచ్చారు మన ఋషిపుంగవులు. దేవాలయం ప్రార్థన కోసం, పూజ కోసం, దేవతావిగ్రహాలను, ఇతర ఆరాధ్య వస్తువులను ప్రతిష్టించి, వాటి రక్షణకోసం కట్టించిన కట్టడమే దేవాలయమని అన్నారు. అందుకే మనవాళ్ళూ దేవలయాన్ని సప్తసంతానాలలో ఒకటిగా పేర్కొన్నారు. కొడుకు లేక కూతురు, తటాకం, కావ్యం, విధానం, ఆలయం, వనం, భూదేవస్థాపనం అనేవి సప్తసంతానాలుగా చెప్పబడ్డాయి. దేవాలయన్ని దేవగృహం, దేవగార, దేవాయతనం, దేవకులం, మందిరం, భవనం, స్థానం, దేవస్థానం, వెష్మం, కీర్తనం, హర్మ్యం, విహారం అని, విమానం, ప్రాసాదం అని పిలవడం జరుగుతోంది. మన సంస్కృతి, కళలు, శిల్పం, వాస్తు, వేదాంతం పురాణం మొదలైఅన వాటి సంగమ స్థానం హిందు దేవాలయం. పరిపూర్ణమైన, సుందరమైన ఆలయమంటె మానవశరీరం. ఇక్కడ “తత్” (ఆత్మ) ఇల్లు చేసుకొని జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచభూతాలు, పంచప్రాణాలు, పంచవిషయాలు అంతరంగ వృత్తులు (అంత: కరణ, మనస్సు, చిత్త, బుద్ధి, అహంకారాలు) తమ క్రియలను నిర్వహించడానికి అవకాశాన్ని కల్పించి ఇచ్చింది. దేహమే దేవాలయం. దేహంలో ఉన్న జీవమే పరమత్మ. జీవాత్మ పరమాత్మకంటె వేరన్న అజ్ఞానమే నిర్మాల్యం; నేనే అతనని పూజించలి అని అగమాలు ఘోషిస్తాయి. దేవాలయం ఒక దేహం లాంటిది. శిఖరం శిరస్సు; గర్భగృహం మెడ, ముందరి మంటపం ఉదరం; ప్రాకారపు గోడలు కాళ్ళూ; గోపురం పాదాలు; ధ్వజ స్తంభమే జీవితం. ఇలా ఆలయం భగవన్మూర్తిగా భావింపబడుతోంది. అందువల్లనే దేవలయాన్ని పవిత్రంగా భావిస్తున్నాము. ఆ స్థలాన్ని పుణ్యక్షేత్రంగా పరిగణిస్తున్నము. అక్కడే మనం విశ్వసిస్తున్నాము. దేవాలయ ప్రాచీనత భగవంతుడు లేకుండా మానవుడు జీవించలేడననీ, శివుని అజ్ఞ లేనిదే చీమైనాకుట్టందనీ, అందుకనే భగవన్మూర్తిని ఒకచోట ప్రతిష్ఠించి ఆరాధిస్తున్నాము. భగవత్సాక్షాత్కారం కోసమే ప్రతి హిందువు తపన పడతాడు. ప్రయత్నిస్తాడు. అదే పవిత్ర స్థలం. అదే దేవాలయం. ఇది భౌతిక శరీరం (ఫిజికల్ బాడీ) మానసిక శరీరం (సైకిక్ బాడీ), తైజసిక శరీరాలను (సూపర్ కాన్ షియస్ బాడీ) ప్రతిబింబిచే ఒక ప్రతీక. అందువల్లనే దేవాలయం భగవంతుడికి మానవుడికి ఉన్న ఒక కొక్కీ (లింక్) అని విజ్ఞుల అభిప్రాయం. దేవాలయ నిర్మాణం ఎప్పుడు, ఎక్కడ ఆరంభింపబడిందో చెప్పడం కష్టం. వే దకాలాల్లో దేవాలయాలు లేవనీ, విగ్రహారాధనా పద్ధతి, దేవాలయాల నిర్మాణం వెదకాలపు చివరిదశలో, రామాయణ, మహాభారత కాలల్లో ఆరంభమైందనీ, వేదకాలపు యాగశాలలే కాలక్రంగా దేవాలయాలుగా రూపొందాయని పలువురి అభిప్రాయం. ‘దేవాలయాలు వైదికయుగంలో నిర్మితములైనట్లు కనబడదు. దేవతా స్వరూపము, దేవతల వాహనములు, ప్రతిమా వర్ణనము మొదలైన విషయములకు సంబంధించిన వాక్యములు వేదములందు కొన్ని గలపు గాని, విగ్రహారాధన ఆచరణ లోనికి వచ్చిన తర్వాత గాని, దేవాలయ నిర్మాణమునకు అవకాశముండదు. విగ్రహారాధన ఏర్పడిన వెంటనే దేవాలయ నిర్మాణము సైతము ప్రారంభింపబడినది. బ్రహ్మస్వరూపమైన ఆత్మకు దేహము నిలయమైనట్లుగా, దేవతా విగ్రహానికి దేవాలయం నిలయముగా భావించి, దేవాలయ నిర్మాణము శరీర నిర్మణము ననుసరించి కావించినారు. దేవాలయ వాస్తు దేవాలయాలను మనం రెండువర్గాలుగా విభజించుకోవచ్చు. 1.గ్రామదేవతాలయలు 2.శిష్టదేవతాలయాలు. మొదటివర్గం గ్రామరక్షణ కోసం తరతరాలుగా గ్రామసంస్కృతిలో నిలద్రొక్కుకున్న ఎల్లమ్మ, గంగమ్మ, మారమ్మ, పోచమ్మ, మైసమ్మ మొదలైన దేవతల చిన్న చిన్న గుడులు. గ్రామదేవతలలో అధికం స్త్రిలే . ఒక విధంగా వీరు శక్తిదేవతలు. ఈ దేవలయాల్లో చెప్పుకోదగ్గ వాస్తుశిల్పం కనపడదు. ఆలయాలు సాధారనంగా ఉంటాయి. ఇక రెండవవర్గం బ్రహ్మ, విష్ణు, శివ, విఘ్నేశ్వర మొదలైన శిష్టదేవతల ఆలయాలు, ఈ దేవతలను పూజించేవాళ్ళు అగమాలలో చెప్పిన రీతిగా ఈ దేవతలకు షోడశోపచారాలు, చతుష్పష్టి ఉపచారాలు జరుగుతాయి. శిష్టదేవాలయాలు వాస్తు శాస్త్రానుగుణంగా నిర్మించబడ్డాయి. గృహ, గ్రామ, నగర, దేవాయతన, ప్రాసాద, దుర్గ, ఆరామ, తటాక, సేతుబంధ ఇత్యాది నిర్మాణ లక్షణాలను తెలిపే శిల్పశాస్త్రమే వాస్తుశాస్త్రం. ఈ వాస్తు సంప్రదాయం ఆగమాల మీద ఆధార పడింది, ఆగమాలలో దేవాలయ నిర్మాణం, ఉత్సవాలు పేర్కొనబడ్డాయి, కామిక, కారణ ఆగమాలలో నియమ నిబంధనలు చెప్పబడ్డాయి. వాస్తుశాస్త్రం త్రిమూర్తుల నుండి ఇంద్ర, బృహస్పతి, నారదులకు అనుగ్రహింపబడిందనీ, వాళ్ళ ద్వారా అనేక ఋషులకు సంక్రమించిదని అంటారు. పురాతన పట్టణాలు, కట్టడాలు వాస్తు శాస్త్రానుగుణంగా నిర్మింప బడుతుండేవి. వేదకాలంలో యజ్ఞాలకోసం శాలలను, వేదికలను, ఇటుక, కొయ్య, వెదురులతో నిర్మించేవారు. ఇవన్నీ శిల్పసూత్రాన్ని అనుసరించే నిర్మింపబడుతుండెవి. అవే భారతఖండ వాస్తువిద్యకు మూలరూపాలని కొంతమంది అభిప్రాయం. దేవాలయ నిర్మాణం దేవాలయ నిర్మాణంలో మొట్టమొదటి అంశం ఆలయ నిర్మాణానికి భూమిని ఎన్నుకోవడం ఉంది. పవిత్రములైన దేవాలయాలు సాధారణంగా నదీతీరాల్లోకాని, నీటి బుగ్గలు ఉన్న పర్వతాగ్రాల మీద కానీ కట్టబడి వుండడాన్ని మనం గమనించవచ్చు. పుణ్యక్షేత్ర సమీపంలోను, నదీ తీరంలోను సముద్రతీరంలోను, నదీసంగమస్థానంలోను, పర్వతాగ్రంలోను, పర్వతపార్శ్వంలోను, వనంలోను, ఉపవనంలోను, ఉద్యానవనంలోను, సిధ్ధదుల ఆశ్రమంలోను, గొప్ప గ్రామంలోను, పురంలోను, పట్టణంలోను, రమ్య ప్రదేశాలలోను, దేవాలయాలను కట్టాడానుకి సంకల్పించాలట. ఈ ప్రదేశాలన్నీ ప్రకృతి పరిసరాలు, దేవాలయ నిర్మాణానికి అనువైన ప్రదేశాలు. అందు వల్లనే బృహత్సంహీత ఇలా చెప్తుంది. నదీ, శైల, నిర్ఘర, ప్రదేశాలలోని వనాల్లోను, పట్టన ఉద్యానవనాల్లోను, దేవతలు విహరిస్తారు. ఇవి భగవంతుడి వాసస్థానలే కాకుండా శుభం, శాంతిని కలిగించే ప్రదేశాలు. అలాగే “శిల్పప్రకాశ” ఇలా పేర్కోన్నది. – నదీ రహితమైన భూమి, పాషాణంతో కూడుకొన్న నేల దేవాలయ నిర్మాణానికి పనికిరావు. ఇసుకతో కూడుకొన్న భూమి అనువైనది, బురదగానున్న భూమిని, స్మశాన భూమిని పరిత్యజించాలి. దేవాలయ నిర్మాణానికి ఉపకరించే రాయి. రప్ప, శిల, లోహం ఇత్యాదులు మనుష్యరూపాన్ని నిర్మించే అస్తిపంజరాన్ని పోలి ఉంటాయి. ఈ శరీరానికెలా అలంకార ప్రాయంగా వస్థాభరణాలు అవసరమో, ఆలయానికి, విగ్రహానికి కూడ అలంకార ప్రాయమైన రచన అంతే అవసరం. ఆలయానికి అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకొన్న తర్వాత ఆలయ నిర్మాణం ఆరంభమవుతుంది. దేవాలయ నిర్మాణంలో అతి ముఖ్యమైన అంశం వాస్తు పురుష మండలాన్ని రచించడం. వాస్తు పురుషుడి చిత్రాన్ని వ్రాసి పూజించడంవల్ల, ఆ పురుషుడు మరియు అతనితో ఉన్న దేవతలు అక్కడె నెలకొని ఆలయ నిర్మాణ కార్యాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తారట. భూమిని 81 లేక 64 చతురస్రాకార విభాగాలుగా విభజించి మధ్యలో స్తంభాన్ని కాని, అగ్నిని కాని స్తాపించి, పూజ చేస్తారు. మధ్యలో ఉన్న ఈ చదరాన్ని బ్రహ్మస్థాన మంటారు. ఒక్కొక్క చతురస్రాకార విభాగంలోను ఒక్కొక్క దేవతను ఆవాహన చేస్తారు. మధ్యనున్న చద రమే వాస్తు యొక్క కేంద్ర స్థానం. ఇక్కడే వాస్తు పురుషుడుంటాడు. వాస్తుపురుషమండలాన్ని స్థాపించిన తర్వాత “గర్భన్యాస” మనే విధిని మానవుల్లో “గర్భాదానా” నికి సమానంగా పూర్వులు విధించారు. భూమాత – అనుగ్రహం కోసం ఈ కర్మను ఆచరిస్తారు. గర్భగృహ ద్వారం వచ్చే ప్రదేశానికి వెనుక నిర్దిష్టస్థానంలో 25 చతురస్రాకార పల్లలు (తగ్గులు) ఉన్న రాగిపాత్రలో వివిధ శాస్త్ర సమ్మతాలైన వస్తువులను నేలలో పుడ్చడమే గర్భన్యాస కర్మం. నిర్మాణానికి ఉపయోగపడే వస్తోపకరణాలకు పూజ జరిగిన అనంతరం నిర్మాణ కార్యక్రమం సాగుతుంది. దేవాలయ ప్రధాన భగాలు దేవాలయంలో ప్రధాన భాగం చతురస్రాకారంలో ఉన్న “గర్భ గృహం” లేదా “గర్భగుడి” ఇది దేవాలయానికి హృదయంలాంటిది. మనుష్య శరీరంలో ఆత్మ దాగి ఉన్నట్టుగాదేవాలయంలో భగవంతుదు కూడ మానవుడికి అత్యంత సులభంగా దృగ్గోచరం కాకుండేతట్టుగా “గర్భగృహం” లో ఆవాసస్థానం పొంది ఉన్నాడు. ఇదే “మూలవిగ్రహం” లేదా “మూలబేరం” అనబడుతోంది. గర్భగృహంలో ప్రవేశద్వారం తప్పితే మరి ఎలాంటి కిటికీలు కానీ ఉండవు. సాధారాణంగా చీకటి అలుముకొని ఉంటుంది. ఈ చీకటి భక్తుణ్ణి విగ్రహం మీదికి దృష్టిని కేంద్రికరింపచేస్తుంది. ఈ లోకాన్ని మరచి తన్మయత్వాన్ని పొందుతాడు భక్తుడు. తనకు తెలీయనటువంటి అనుభూతిని పొందుతాడు. భక్తుడికి భగవదాకర్హణ, సంపర్కం, ఆశీస్సులు ఇక్కడే లభిస్తాయి. భక్తుడు తనలో దైవాన్ని, సత్యాన్ని చూస్తాడు. గర్భగృహం పైభాగంలో గోపురం ఉంటుంది. దీన్నే విమానం అంటారు.. ఇదే దేవాలయ వైభవానికి నిదర్శనం. ఇది సాధారణంగా పోతపోసిన విగ్ర్హాలతో అలంకరించబడిఉంటుంది. విమానంమీద శిఖరం ఉంటుంది. శిఖ వున్నది శిఖరం. దాని మీద కలశం వుంటుంది. గర్భగృహంచుట్టు భక్తులు గుడి తిరగడానికి “ప్రదక్షిణాపథం” ఉంటుంది. వేసర పద్ధతిలో నిర్మించబడ్డ ఆలయాల్లో ఇది సాధారణంగా ఉండదని అంటారు. గర్భగృహం ముందు భాగంలో “ముఖమంటపం” వుంటుంది. దీన్నే “అర్ధమంటపం” అని “శుకనాసి” అనీ అంటారు. ఇది చతుస్రాకారంలో కానీ, దీర్ఘ చతుస్రాకారంలో కానీ ఉండి ప్రక్కలలో గోపురం కానీ, శిఖరం కానీ కలిగి ఉంటుంది. గర్భగృహం ముఖమంటపాలను మహామంటపానికి (హాలు) కలిపే చిన్నమార్గాన్ని “అంతరాలం” అంటారు. కొన్ని ఆలయాల్లో ముఖమంటంపమే అంతరాళంగా ఉంతుంది. మహామంటపాన్ని “నృత్తమంటపం” లేదా “నవరంగ” అని కూడ అంటారు. అర్థ మంటపం ప్రవేశ ద్వారాల్లో ఇరువైపులా ద్వారపాలకులు ఉంటారు. గర్భగృహం లేదా అంతరాళం లేదా మంటపం ముందుభాగంలో ద్వజస్తంభం ఉంటుంది. దానిమీద వున్న లాంఛనం మూలదేవత వాహనం. ద్వజస్తంభం సమీపంలో దేవుడి పాదచిహ్నం లేదా పద్మం వున్నబలిపీఠం ఉంటుంది. బలిపీఠమ్మీద పరివార దేవతలకు బలి అన్నం పెడతారు. బలిపీఠానికి ఎదురుగా దీపస్తంభం వుంటుంది. సాధారణంగా, దేవాలయం ప్రాకారపు గోడలతో చుట్టబడి ఉంటుంది. దీనికి ప్రధానద్వారం, తక్కిన మూడు ద్వారాలు ఉంటాయి. ఈ ద్వరాలమీద ఆకాశాననంటే గోపురాలు ఆకర్షణీయంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రాకారం మహద్వారం మీదన్న గోపురాలు అనేక అంతస్తులను కలిగి కళాత్మకంగా ఉంటాయి. కొన్ని దేవాలాయలో 2, 3, ప్రాకారాలు కూడా ఉంటాయి. ప్రాకారం లోపల ప్రధానాలయంతో పాటు మరికొన్ని చిన్న చిన్న మందిరాలు కూడ ఉంటాయి. కళ్యాణమంటపం, యోగశాల, పాకశాల, స్వామిపుష్కరిణి, ఉత్సవమూర్తుల నుంచే గది ఇత్యాదులు సర్వసాధారణంగా ఉంటాయి. సాధారణంగా శివాలయం పట్టణానికి ఈశాన్య దిశలోను, విష్ణ్యాలయం పశ్చిమదిశలోను, సూర్యదేవాలయం తూర్పు దిక్కులోను, దుర్గ ఆలయాలు ఉత్తరదిశలోను, బ్రహ్మాలయం పట్టణ మధ్యభాగంలోను ఉండాలట. సామాన్యంగా శివాలయాల్లో లింగమే మూలబేరంగా ఉంటుది. లింగం ఎత్తునుబట్టి శివాలయాలు ఉత్తమోత్తమ, ఉత్తమ, మధ్యమ మున్నగు విధాలుగా వర్గీకరించబడతాయి. గర్భగుడిలో లింగంతోపాటు ఇచ్చ, మరియు క్రియా అనే శక్తులు ఉంటాయి. ప్రవేశా ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు ఉంటారు. వినాయకుడు, దక్షిణామూర్తి, విష్ణువు లేదా ఆర్థనారీశ్వరుడు, లింగోద్భవ, బ్రహ్మ, దుర్గ మరియు చండీశ్వరాలయాలు సాధారణంగా ప్రధాన ఆలయం చుట్టూ ఉంటాయి. రెండవ ప్రాకరంలో సూర్య, వినాయక, సుబ్రహ్మణ్య, గజలక్ష్మి మరియు భారతదేశం అంతటా ఇదంతా ఒకే లాగ ఉండదు. శైవాలయాల్లో గర్భగుడికి ముందు నంది విగ్రహం ఉంటుంది వైష్ణవాలయల్లో గర్భ గుడికి ముందు బలిపీఠం, ధ్వజస్థంభాలు కలిగిన గరుడ విగ్రహం ఉంటుంది. తక్కిన చిన్నచిన్న దేవుళ్ళ విగ్రహాలు, ఆలయాలు కూడా ఆలయప్రాంగణంలో ఉంటాయి. ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు ఉంటారు. భక్తులు స్నానం చేయడానికి “తీర్థం” లేదా “పుష్కరిణి” ఆలయ సమీపంలో ఉంటుంది. ప్రసిధ్ధ పుణ్యక్షేత్రాలు, దేవాలయాల చెంత “పుణ్యతీర్థాలు” ఉంటాయి. దైవానికి కాక జలానికి ప్రాధాన్యం ఉన్న ప్రదేశాలను సాధారంగా “పుణ్యతీర్థా” అంటారు. ప్రాచీన కాలంనుంచీ ఆంధ్రదేశం శిల్పకళకు, చిత్రకళకు, వాస్తుకళకు, పుణ్యక్షేత్రాలకు, ఇలా మన ఔన్నత్యాన్ని తెలుసుకోవడానికి నేడు మనకు ఉన్న పుణ్యక్షేత్రాలు – దేవస్థానాలు కూడ ఒక సాధనంగా ఉపకరిస్తున్నాయి. శిధిలప్రాయమయిన దేవలయాల్లో కూడ నేటికి పుజా పునస్కారాలు జరుగుతునే ఉన్నాయి. భగవంతుడి మీద ఉన్న భక్తి విశ్వాసాలు దీనికి ప్రత్యక్ష కారణాలైతే, నాటి విగ్రహ శిల్పసౌందర్యాన్నీ, దేవాలయ నిర్మాణాన్ని మట్టిపాలు చేసుకోలేక, నాటి ఆంద్రమహా వైభవాన్ని గుర్తుచేసుకొని వాటిని పునరుద్ధరించాలనే మహదాకాంక్ష ప్రరోక్ష కారాణంగా కనిపిస్తుంది. ఎన్నో దేవాలయాలు పరమత ద్వేషం వల్ల మట్టిపాలయ్యాయి. పోయినవి పోగా ఉన్న వాటినైనా నిలుపుకొని వాటిని పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా వుంది. అది మనందరి కర్తవ్యం. నేడున్న దేవాలయాలను దర్శంచి మనంతా గర్వపడాలి. వీటి సందర్శనం పూర్వ జన్మ సుకృతమనే చెప్పాలి. అదొక మహాభాగ్యం అట్టి మహాద్భాగ్యం కోసమే మనం “తీర్థయాత్రలు” చేయాలి. ఇది ప్రతియొక్కరి ధర్మమని హిందువుల విశ్వాసం. తీర్థ యాత్రలవల్ల ఆయాప్రాంతాల, అయా ప్రాంతాల జనుల పరిచయం ఏర్పడుతుంది. తద్వారా భావసమైక్యత, దేశ సమైక్యత ఏర్పడుతుంది.అసలు దేవాలయం అంటే ఏమిటి? దేవాలయ నిర్మాణ శైలి హిందూధర్మంలో దేవాలయాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. అసలు ఈ దేవాలయమంటె ఏమిటి? ఈ దేవలయాలు ఎందుకు? అన్న ప్రశ్నలు తలెత్తినప్పుడు, ‘దేవానాం దేవస్య వా ఆలయా అని సమధానమిచ్చారు మన ఋషిపుంగవులు. దేవాలయం ప్రార్థన కోసం, పూజ కోసం, దేవతావిగ్రహాలను, ఇతర ఆరాధ్య వస్తువులను ప్రతిష్టించి, వాటి రక్షణకోసం కట్టించిన కట్టడమే దేవాలయమని అన్నారు. అందుకే మనవాళ్ళూ దేవలయాన్ని సప్తసంతానాలలో ఒకటిగా పేర్కొన్నారు. కొడుకు లేక కూతురు, తటాకం, కావ్యం, విధానం, ఆలయం, వనం, భూదేవస్థాపనం అనేవి సప్తసంతానాలుగా చెప్పబడ్డాయి. దేవాలయన్ని దేవగృహం, దేవగార, దేవాయతనం, దేవకులం, మందిరం, భవనం, స్థానం, దేవస్థానం, వెష్మం, కీర్తనం, హర్మ్యం, విహారం అని, విమానం, ప్రాసాదం అని పిలవడం జరుగుతోంది. మన సంస్కృతి, కళలు, శిల్పం, వాస్తు, వేదాంతం పురాణం మొదలైఅన వాటి సంగమ స్థానం హిందు దేవాలయం. పరిపూర్ణమైన, సుందరమైన ఆలయమంటె మానవశరీరం. ఇక్కడ “తత్” (ఆత్మ) ఇల్లు చేసుకొని జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచభూతాలు, పంచప్రాణాలు, పంచవిషయాలు అంతరంగ వృత్తులు (అంత: కరణ, మనస్సు, చిత్త, బుద్ధి, అహంకారాలు) తమ క్రియలను నిర్వహించడానికి అవకాశాన్ని కల్పించి ఇచ్చింది. దేహమే దేవాలయం. దేహంలో ఉన్న జీవమే పరమత్మ. జీవాత్మ పరమాత్మకంటె వేరన్న అజ్ఞానమే నిర్మాల్యం; నేనే అతనని పూజించలి అని అగమాలు ఘోషిస్తాయి. దేవాలయం ఒక దేహం లాంటిది. శిఖరం శిరస్సు; గర్భగృహం మెడ, ముందరి మంటపం ఉదరం; ప్రాకారపు గోడలు కాళ్ళూ; గోపురం పాదాలు; ధ్వజ స్తంభమే జీవితం. ఇలా ఆలయం భగవన్మూర్తిగా భావింపబడుతోంది. అందువల్లనే దేవలయాన్ని పవిత్రంగా భావిస్తున్నాము. ఆ స్థలాన్ని పుణ్యక్షేత్రంగా పరిగణిస్తున్నము. అక్కడే మనం విశ్వసిస్తున్నాము. దేవాలయ ప్రాచీనత భగవంతుడు లేకుండా మానవుడు జీవించలేడననీ, శివుని అజ్ఞ లేనిదే చీమైనాకుట్టందనీ, అందుకనే భగవన్మూర్తిని ఒకచోట ప్రతిష్ఠించి ఆరాధిస్తున్నాము. భగవత్సాక్షాత్కారం కోసమే ప్రతి హిందువు తపన పడతాడు. ప్రయత్నిస్తాడు. అదే పవిత్ర స్థలం. అదే దేవాలయం. ఇది భౌతిక శరీరం (ఫిజికల్ బాడీ) మానసిక శరీరం (సైకిక్ బాడీ), తైజసిక శరీరాలను (సూపర్ కాన్ షియస్ బాడీ) ప్రతిబింబిచే ఒక ప్రతీక. అందువల్లనే దేవాలయం భగవంతుడికి మానవుడికి ఉన్న ఒక కొక్కీ (లింక్) అని విజ్ఞుల అభిప్రాయం. దేవాలయ నిర్మాణం ఎప్పుడు, ఎక్కడ ఆరంభింపబడిందో చెప్పడం కష్టం. వే దకాలాల్లో దేవాలయాలు లేవనీ, విగ్రహారాధనా పద్ధతి, దేవాలయాల నిర్మాణం వెదకాలపు చివరిదశలో, రామాయణ, మహాభారత కాలల్లో ఆరంభమైందనీ, వేదకాలపు యాగశాలలే కాలక్రంగా దేవాలయాలుగా రూపొందాయని పలువురి అభిప్రాయం. ‘దేవాలయాలు వైదికయుగంలో నిర్మితములైనట్లు కనబడదు. దేవతా స్వరూపము, దేవతల వాహనములు, ప్రతిమా వర్ణనము మొదలైన విషయములకు సంబంధించిన వాక్యములు వేదములందు కొన్ని గలపు గాని, విగ్రహారాధన ఆచరణ లోనికి వచ్చిన తర్వాత గాని, దేవాలయ నిర్మాణమునకు అవకాశముండదు. విగ్రహారాధన ఏర్పడిన వెంటనే దేవాలయ నిర్మాణము సైతము ప్రారంభింపబడినది. బ్రహ్మస్వరూపమైన ఆత్మకు దేహము నిలయమైనట్లుగా, దేవతా విగ్రహానికి దేవాలయం నిలయముగా భావించి, దేవాలయ నిర్మాణము శరీర నిర్మణము ననుసరించి కావించినారు. దేవాలయ వాస్తు దేవాలయాలను మనం రెండువర్గాలుగా విభజించుకోవచ్చు. 1.గ్రామదేవతాలయలు 2.శిష్టదేవతాలయాలు. మొదటివర్గం గ్రామరక్షణ కోసం తరతరాలుగా గ్రామసంస్కృతిలో నిలద్రొక్కుకున్న ఎల్లమ్మ, గంగమ్మ, మారమ్మ, పోచమ్మ, మైసమ్మ మొదలైన దేవతల చిన్న చిన్న గుడులు. గ్రామదేవతలలో అధికం స్త్రిలే . ఒక విధంగా వీరు శక్తిదేవతలు. ఈ దేవలయాల్లో చెప్పుకోదగ్గ వాస్తుశిల్పం కనపడదు. ఆలయాలు సాధారనంగా ఉంటాయి. ఇక రెండవవర్గం బ్రహ్మ, విష్ణు, శివ, విఘ్నేశ్వర మొదలైన శిష్టదేవతల ఆలయాలు, ఈ దేవతలను పూజించేవాళ్ళు అగమాలలో చెప్పిన రీతిగా ఈ దేవతలకు షోడశోపచారాలు, చతుష్పష్టి ఉపచారాలు జరుగుతాయి. శిష్టదేవాలయాలు వాస్తు శాస్త్రానుగుణంగా నిర్మించబడ్డాయి. గృహ, గ్రామ, నగర, దేవాయతన, ప్రాసాద, దుర్గ, ఆరామ, తటాక, సేతుబంధ ఇత్యాది నిర్మాణ లక్షణాలను తెలిపే శిల్పశాస్త్రమే వాస్తుశాస్త్రం. ఈ వాస్తు సంప్రదాయం ఆగమాల మీద ఆధార పడింది, ఆగమాలలో దేవాలయ నిర్మాణం, ఉత్సవాలు పేర్కొనబడ్డాయి, కామిక, కారణ ఆగమాలలో నియమ నిబంధనలు చెప్పబడ్డాయి. వాస్తుశాస్త్రం త్రిమూర్తుల నుండి ఇంద్ర, బృహస్పతి, నారదులకు అనుగ్రహింపబడిందనీ, వాళ్ళ ద్వారా అనేక ఋషులకు సంక్రమించిదని అంటారు. పురాతన పట్టణాలు, కట్టడాలు వాస్తు శాస్త్రానుగుణంగా నిర్మింప బడుతుండేవి. వేదకాలంలో యజ్ఞాలకోసం శాలలను, వేదికలను, ఇటుక, కొయ్య, వెదురులతో నిర్మించేవారు. ఇవన్నీ శిల్పసూత్రాన్ని అనుసరించే నిర్మింపబడుతుండెవి. అవే భారతఖండ వాస్తువిద్యకు మూలరూపాలని కొంతమంది అభిప్రాయం. దేవాలయ నిర్మాణం దేవాలయ నిర్మాణంలో మొట్టమొదటి అంశం ఆలయ నిర్మాణానికి భూమిని ఎన్నుకోవడం ఉంది. పవిత్రములైన దేవాలయాలు సాధారణంగా నదీతీరాల్లోకాని, నీటి బుగ్గలు ఉన్న పర్వతాగ్రాల మీద కానీ కట్టబడి వుండడాన్ని మనం గమనించవచ్చు. పుణ్యక్షేత్ర సమీపంలోను, నదీ తీరంలోను సముద్రతీరంలోను, నదీసంగమస్థానంలోను, పర్వతాగ్రంలోను, పర్వతపార్శ్వంలోను, వనంలోను, ఉపవనంలోను, ఉద్యానవనంలోను, సిధ్ధదుల ఆశ్రమంలోను, గొప్ప గ్రామంలోను, పురంలోను, పట్టణంలోను, రమ్య ప్రదేశాలలోను, దేవాలయాలను కట్టాడానుకి సంకల్పించాలట. ఈ ప్రదేశాలన్నీ ప్రకృతి పరిసరాలు, దేవాలయ నిర్మాణానికి అనువైన ప్రదేశాలు. అందు వల్లనే బృహత్సంహీత ఇలా చెప్తుంది. నదీ, శైల, నిర్ఘర, ప్రదేశాలలోని వనాల్లోను, పట్టన ఉద్యానవనాల్లోను, దేవతలు విహరిస్తారు. ఇవి భగవంతుడి వాసస్థానలే కాకుండా శుభం, శాంతిని కలిగించే ప్రదేశాలు. అలాగే “శిల్పప్రకాశ” ఇలా పేర్కోన్నది. – నదీ రహితమైన భూమి, పాషాణంతో కూడుకొన్న నేల దేవాలయ నిర్మాణానికి పనికిరావు. ఇసుకతో కూడుకొన్న భూమి అనువైనది, బురదగానున్న భూమిని, స్మశాన భూమిని పరిత్యజించాలి. దేవాలయ నిర్మాణానికి ఉపకరించే రాయి. రప్ప, శిల, లోహం ఇత్యాదులు మనుష్యరూపాన్ని నిర్మించే అస్తిపంజరాన్ని పోలి ఉంటాయి. ఈ శరీరానికెలా అలంకార ప్రాయంగా వస్థాభరణాలు అవసరమో, ఆలయానికి, విగ్రహానికి కూడ అలంకార ప్రాయమైన రచన అంతే అవసరం. ఆలయానికి అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకొన్న తర్వాత ఆలయ నిర్మాణం ఆరంభమవుతుంది. దేవాలయ నిర్మాణంలో అతి ముఖ్యమైన అంశం వాస్తు పురుష మండలాన్ని రచించడం. వాస్తు పురుషుడి చిత్రాన్ని వ్రాసి పూజించడంవల్ల, ఆ పురుషుడు మరియు అతనితో ఉన్న దేవతలు అక్కడె నెలకొని ఆలయ నిర్మాణ కార్యాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తారట. భూమిని 81 లేక 64 చతురస్రాకార విభాగాలుగా విభజించి మధ్యలో స్తంభాన్ని కాని, అగ్నిని కాని స్తాపించి, పూజ చేస్తారు. మధ్యలో ఉన్న ఈ చదరాన్ని బ్రహ్మస్థాన మంటారు. ఒక్కొక్క చతురస్రాకార విభాగంలోను ఒక్కొక్క దేవతను ఆవాహన చేస్తారు. మధ్యనున్న చద రమే వాస్తు యొక్క కేంద్ర స్థానం. ఇక్కడే వాస్తు పురుషుడుంటాడు. వాస్తుపురుషమండలాన్ని స్థాపించిన తర్వాత “గర్భన్యాస” మనే విధిని మానవుల్లో “గర్భాదానా” నికి సమానంగా పూర్వులు విధించారు. భూమాత – అనుగ్రహం కోసం ఈ కర్మను ఆచరిస్తారు. గర్భగృహ ద్వారం వచ్చే ప్రదేశానికి వెనుక నిర్దిష్టస్థానంలో 25 చతురస్రాకార పల్లలు (తగ్గులు) ఉన్న రాగిపాత్రలో వివిధ శాస్త్ర సమ్మతాలైన వస్తువులను నేలలో పుడ్చడమే గర్భన్యాస కర్మం. నిర్మాణానికి ఉపయోగపడే వస్తోపకరణాలకు పూజ జరిగిన అనంతరం నిర్మాణ కార్యక్రమం సాగుతుంది. దేవాలయ ప్రధాన భగాలు దేవాలయంలో ప్రధాన భాగం చతురస్రాకారంలో ఉన్న “గర్భ గృహం” లేదా “గర్భగుడి” ఇది దేవాలయానికి హృదయంలాంటిది. మనుష్య శరీరంలో ఆత్మ దాగి ఉన్నట్టుగాదేవాలయంలో భగవంతుదు కూడ మానవుడికి అత్యంత సులభంగా దృగ్గోచరం కాకుండేతట్టుగా “గర్భగృహం” లో ఆవాసస్థానం పొంది ఉన్నాడు. ఇదే “మూలవిగ్రహం” లేదా “మూలబేరం” అనబడుతోంది. గర్భగృహంలో ప్రవేశద్వారం తప్పితే మరి ఎలాంటి కిటికీలు కానీ ఉండవు. సాధారాణంగా చీకటి అలుముకొని ఉంటుంది. ఈ చీకటి భక్తుణ్ణి విగ్రహం మీదికి దృష్టిని కేంద్రికరింపచేస్తుంది. ఈ లోకాన్ని మరచి తన్మయత్వాన్ని పొందుతాడు భక్తుడు. తనకు తెలీయనటువంటి అనుభూతిని పొందుతాడు. భక్తుడికి భగవదాకర్హణ, సంపర్కం, ఆశీస్సులు ఇక్కడే లభిస్తాయి. భక్తుడు తనలో దైవాన్ని, సత్యాన్ని చూస్తాడు. గర్భగృహం పైభాగంలో గోపురం ఉంటుంది. దీన్నే విమానం అంటారు.. ఇదే దేవాలయ వైభవానికి నిదర్శనం. ఇది సాధారణంగా పోతపోసిన విగ్ర్హాలతో అలంకరించబడిఉంటుంది. విమానంమీద శిఖరం ఉంటుంది. శిఖ వున్నది శిఖరం. దాని మీద కలశం వుంటుంది. గర్భగృహంచుట్టు భక్తులు గుడి తిరగడానికి “ప్రదక్షిణాపథం” ఉంటుంది. వేసర పద్ధతిలో నిర్మించబడ్డ ఆలయాల్లో ఇది సాధారణంగా ఉండదని అంటారు. గర్భగృహం ముందు భాగంలో “ముఖమంటపం” వుంటుంది. దీన్నే “అర్ధమంటపం” అని “శుకనాసి” అనీ అంటారు. ఇది చతుస్రాకారంలో కానీ, దీర్ఘ చతుస్రాకారంలో కానీ ఉండి ప్రక్కలలో గోపురం కానీ, శిఖరం కానీ కలిగి ఉంటుంది. గర్భగృహం ముఖమంటపాలను మహామంటపానికి (హాలు) కలిపే చిన్నమార్గాన్ని “అంతరాలం” అంటారు. కొన్ని ఆలయాల్లో ముఖమంటంపమే అంతరాళంగా ఉంతుంది. మహామంటపాన్ని “నృత్తమంటపం” లేదా “నవరంగ” అని కూడ అంటారు. అర్థ మంటపం ప్రవేశ ద్వారాల్లో ఇరువైపులా ద్వారపాలకులు ఉంటారు. గర్భగృహం లేదా అంతరాళం లేదా మంటపం ముందుభాగంలో ద్వజస్తంభం ఉంటుంది. దానిమీద వున్న లాంఛనం మూలదేవత వాహనం. ద్వజస్తంభం సమీపంలో దేవుడి పాదచిహ్నం లేదా పద్మం వున్నబలిపీఠం ఉంటుంది. బలిపీఠమ్మీద పరివార దేవతలకు బలి అన్నం పెడతారు. బలిపీఠానికి ఎదురుగా దీపస్తంభం వుంటుంది. సాధారణంగా, దేవాలయం ప్రాకారపు గోడలతో చుట్టబడి ఉంటుంది. దీనికి ప్రధానద్వారం, తక్కిన మూడు ద్వారాలు ఉంటాయి. ఈ ద్వరాలమీద ఆకాశాననంటే గోపురాలు ఆకర్షణీయంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రాకారం మహద్వారం మీదన్న గోపురాలు అనేక అంతస్తులను కలిగి కళాత్మకంగా ఉంటాయి. కొన్ని దేవాలాయలో 2, 3, ప్రాకారాలు కూడా ఉంటాయి. ప్రాకారం లోపల ప్రధానాలయంతో పాటు మరికొన్ని చిన్న చిన్న మందిరాలు కూడ ఉంటాయి. కళ్యాణమంటపం, యోగశాల, పాకశాల, స్వామిపుష్కరిణి, ఉత్సవమూర్తుల నుంచే గది ఇత్యాదులు సర్వసాధారణంగా ఉంటాయి. సాధారణంగా శివాలయం పట్టణానికి ఈశాన్య దిశలోను, విష్ణ్యాలయం పశ్చిమదిశలోను, సూర్యదేవాలయం తూర్పు దిక్కులోను, దుర్గ ఆలయాలు ఉత్తరదిశలోను, బ్రహ్మాలయం పట్టణ మధ్యభాగంలోను ఉండాలట. సామాన్యంగా శివాలయాల్లో లింగమే మూలబేరంగా ఉంటుది. లింగం ఎత్తునుబట్టి శివాలయాలు ఉత్తమోత్తమ, ఉత్తమ, మధ్యమ మున్నగు విధాలుగా వర్గీకరించబడతాయి. గర్భగుడిలో లింగంతోపాటు ఇచ్చ, మరియు క్రియా అనే శక్తులు ఉంటాయి. ప్రవేశా ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు ఉంటారు. వినాయకుడు, దక్షిణామూర్తి, విష్ణువు లేదా ఆర్థనారీశ్వరుడు, లింగోద్భవ, బ్రహ్మ, దుర్గ మరియు చండీశ్వరాలయాలు సాధారణంగా ప్రధాన ఆలయం చుట్టూ ఉంటాయి. రెండవ ప్రాకరంలో సూర్య, వినాయక, సుబ్రహ్మణ్య, గజలక్ష్మి మరియు భారతదేశం అంతటా ఇదంతా ఒకే లాగ ఉండదు. శైవాలయాల్లో గర్భగుడికి ముందు నంది విగ్రహం ఉంటుంది వైష్ణవాలయల్లో గర్భ గుడికి ముందు బలిపీఠం, ధ్వజస్థంభాలు కలిగిన గరుడ విగ్రహం ఉంటుంది. తక్కిన చిన్నచిన్న దేవుళ్ళ విగ్రహాలు, ఆలయాలు కూడా ఆలయప్రాంగణంలో ఉంటాయి. ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు ఉంటారు. భక్తులు స్నానం చేయడానికి “తీర్థం” లేదా “పుష్కరిణి” ఆలయ సమీపంలో ఉంటుంది. ప్రసిధ్ధ పుణ్యక్షేత్రాలు, దేవాలయాల చెంత “పుణ్యతీర్థాలు” ఉంటాయి. దైవానికి కాక జలానికి ప్రాధాన్యం ఉన్న ప్రదేశాలను సాధారంగా “పుణ్యతీర్థా” అంటారు. ప్రాచీన కాలంనుంచీ ఆంధ్రదేశం శిల్పకళకు, చిత్రకళకు, వాస్తుకళకు, పుణ్యక్షేత్రాలకు, ఇలా మన ఔన్నత్యాన్ని తెలుసుకోవడానికి నేడు మనకు ఉన్న పుణ్యక్షేత్రాలు – దేవస్థానాలు కూడ ఒక సాధనంగా ఉపకరిస్తున్నాయి. శిధిలప్రాయమయిన దేవలయాల్లో కూడ నేటికి పుజా పునస్కారాలు జరుగుతునే ఉన్నాయి. భగవంతుడి మీద ఉన్న భక్తి విశ్వాసాలు దీనికి ప్రత్యక్ష కారణాలైతే, నాటి విగ్రహ శిల్పసౌందర్యాన్నీ, దేవాలయ నిర్మాణాన్ని మట్టిపాలు చేసుకోలేక, నాటి ఆంద్రమహా వైభవాన్ని గుర్తుచేసుకొని వాటిని పునరుద్ధరించాలనే మహదాకాంక్ష ప్రరోక్ష కారాణంగా కనిపిస్తుంది. ఎన్నో దేవాలయాలు పరమత ద్వేషం వల్ల మట్టిపాలయ్యాయి. పోయినవి పోగా ఉన్న వాటినైనా నిలుపుకొని వాటిని పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా వుంది. అది మనందరి కర్తవ్యం. నేడున్న దేవాలయాలను దర్శంచి మనంతా గర్వపడాలి. వీటి సందర్శనం పూర్వ జన్మ సుకృతమనే చెప్పాలి. అదొక మహాభాగ్యం అట్టి మహాద్భాగ్యం కోసమే మనం “తీర్థయాత్రలు” చేయాలి. ఇది ప్రతియొక్కరి ధర్మమని హిందువుల విశ్వాసం. తీర్థ యాత్రలవల్ల ఆయాప్రాంతాల, అయా ప్రాంతాల జనుల పరిచయం ఏర్పడుతుంది. తద్వారా భావసమైక్యత, దేశ సమైక్యత ఏర్పడుతుంది.

JAC జె.ఎ.సి

JAC జె.ఎ.సి
ప్రజలు నమ్మింది కేసీఆర్ నె కల కనంగనే అన్ని తెల్లారి లేవంగనే అన్నీ కావు టైం పడ్తది. సబ్బన్న వర్గాలు పాల్గొన్న మాట వాస్థవమే వాల్లని కెసీఆర్ తట్టి లేపింది అంతే నిజం . ఆ వాస్థవాలు ఎలా ఉంటయ్ ? 2001 మలిదశ ఉద్యమం ఎందుకుమోదలయ్యింది ! కేసీఆర్ అనే వ్యక్తి ఒక్కడుగా తెలంగాణా రాష్ట్ర సమితిని ఎందుకు స్థాపించిండు ? అప్పటికి తనకున్న mla పదవి కి రాజీనామాని ఆంద్రా పాలకుల మొకంపై అంత ధైర్యంగా ఎలా విసరగలిగిండు ? ఏమటి ఆయన ధైర్యం !? జనం తనవెంటే నడుస్తారని ఏమిటి ఈ తెలంగాణ ప్రజలపై ఆయనకు అంత గట్టినమ్మకం? పలుసార్లు రాజనామ చేసిన ప్రతీచోట మల్లీ మల్లీ ఆయనే తిరిగి గెలిచి ఉండక పోతె ? తెలంగాణ వాదం బలపడేదా ? నిలబడేదా ? బునాదినండి పార్టీని ఉద్యామాన్ని సమాంతరంగా ఒక్కొక్క ఇటుక పెర్చిన ఘనుడు ఎవ్వడు !? అయన ఉద్యమ సమయమంతా సాహస వంతమైన ఎత్తుగలతో సాగించిన మాట నిజంకాదా !? ఆయనకు ప్రతీ సారి ప్రతి ఎత్తుగడకు ప్రజలు సహరించిన మాట అబద్దమా !? సిద్దిపేట నుండి మోదలైన ఎత్తుల చదరంగంలొ కరీంనగర్ పాలమూరుకు విస్తరించింది అన్నింటా విజయాాలు సాదించి దేశానికి తెలంగాణ ఉద్యమం ఆకర్షింప జెసన విదానం అబద్దమా !? ప్రజల్ని చైతన్యం నింపిన అనేక బారీ బహిరంగ సభలు సమావేశాలు ఉద్యమ నాయకుని తూటాల్లాంటి మాటలు ఫిరంగులై గర్జించిన నినాదాలు అబద్దమా !? ఇవన్ని కేవలం తేరాస చెసిన పొరాటాలే కాదనగలమా !? పల్లే బాటలతో గ్రామ గ్రామాన తెలంగాణ వాదాన్ని తెరాసజండాల్ని పరిచయం చెసిన సమయంలో మరే ఇతర నాయకుడు పార్టీ సంఘం సహకారం పెద్దగా లేదన్నది నిజంకాదా !? .కేవలం తెరాసా అదినాయకుడు నాయకులు కార్యకర్తలు వీల్ల పున్యమే 2009 వరకు నిర్జీవంగా వాదం నెట్టుకు రావటం అబద్దమా !? పైగా రాజశేఖర్ రెడ్డి కబంద అస్థాలు తెరాసని చీల్చటానికి విశ్వప్రయత్నం చెసినప్పుడు ఏ ప్రతినిది ఏ సంఘం ఉసైనా ఉందా అప్పుడు !? తెరాస కేసీఆర్ రెండు జయశంకర్ సార్ బావజాల ఎత్తుగడలు పున్యం కాదనగలరా !? ఆయన నడిపించిన నావ తెరాస . ఆయన నమ్మన ఆ నావకు కెప్టన్ కేసీఆర్ ఇది తెలియని అమాయకులా మీరు !? ఇది 2009 తర్వాత చరిత్ర ! కేసీఆర్ దీక్షకు పునుకున్నప్పుడు మునుపుటికన్న వెయ్యిరెట్ల మొండితనం ప్రదర్షించింది కరక్ట్ కాదా !? అప్పటికే కేసీఆర్ ఆయా సమయాలలో పొల్టికల్ పార్టీలను చక్రబందంలో ఉంచిఉండటం తెలియని అమాయకులా మీరు !? అఖిలపక్షం మీటింగిలో మెజార్టీ పార్టీలు తెలంగాణకు సపొర్టే అని లేఖలు కూడా ఇచ్చెలా ఒత్తిడి నింపిన ఘనత నీదా కేసీఆర్ దా !? ప్రకటన వచ్చింది కెసీఆర్ సేఫ్ ఎడున్నవ్ నీవు? తదనంతరం కుట్రలు కుతంత్రాలను ఎదుర్కొవటానికి సబన్న వర్గాలు సంఘాలుగా jac లు గా ఎర్పడ్డయ్ ! అందులో ఒకటి పొల్టికల్ జాక్ అవునా కాదా సారు ? అప్పటి ప్రతి jac లక్ష్యం తెలంగాణ సాదించిటం తెల్వదానీకు !? అందులో నీ పొల్టికల్ jac పాత్ర గొప్పదే కాదనం. ఆ పాత్ర నిర్వాహన పూర్తి బారం కేసీఆర్ trs పార్టీల పున్యమే కద సారు !? అన్ని పార్టీలు jac నుండి వెల్లిపొయినా తెరాస నిలబడింది ఎందుకంటే దాని లక్ష్యం తెలంగాణ రాష్ట్రం గుర్తుకు లేదా !? 32 జాతీయ్య పార్టీల ఆఫీసల చూట్టు తిరిగి తిరిగి తెలంగాణకు అనుకులంగ లేఖలు తెచ్చిన ఘనత తెరాసదా నీదా !? తెలంగాణ రాష్టం కొసరం అమరులైన 90% మంది తెరసా కార్యకర్తలు నాయకులే తెల్వనిదా నీకు!? డిల్లీ మెడలు వంచింది తెరాస నాయకుల లాబియింగ్ పున్యమే జనం ఎరగనిదా విషయం!? హైద్రాబాద్ రాయల తెలంగాణ పేచీలపై గట్టిగా ఎదుర్కొన్నది తెరాస నాయకత్వమే చెప్పాల్నా విప్పి !? చివరి దశలో బిల్లు ఆగకుండా ఆహోరాత్రులు శ్రమించింది కేసీఆర్ ఒక్కడే .రెండు సభలల్లో బిల్ పాస్ అవ్వగానే ఎగిరింది ఆడింది గెలింది తెరాస జండాలే ...... సబన్న వర్గాలే రాష్టం వచ్చిన తొలిఎన్నికల్లొ గెలిచింది నిలిచింది తెరాసనే //ప్రజలు నమ్మింది కేసీఆర్ నె // కొదండరాంగారు jacగా ఈద్యమ పార్టి తెరాసకు మద్దతన్న ఇవ్వవైతివి !? పైగా వ్యతిరేకంగనే పనిచెస్తివి ? ఆపినవా విజయాన్ని? తెరాస ఉద్యమ నెపద్యం నుండి రాజకీయ పార్టీగా అవతరిస్తున్నఅని చెప్పిమరీ ఎన్నికలకు పొయిన దమ్ము దైర్యం ఉన్న పార్టీ తెరాస !? మరి మనుగడలనే ఉండాలనుకునే jac కతెంది? పార్టి పెడ్తవా ఆలా పొక్కలు తొడుతునే ఉంటవా !? తన పుట్టుకకు కారనమైన తల్లి తండ్రి స్థానాన్నే ప్రశ్నస్తుంది నీవు ! సొంత గూటికే నిప్పుపట్టే పైత్యపు పనులకు నిత్యం చెస్తునే ఉంది నివ్వు !? ఏమిటీ నీ గొప్పతనం ఎందుకు ఈ దరిద్రం అవసరమా ఈ సమాజానికి ? సంసారంలో బిడ్డపుడుతే తల్లిదండ్రుల గొప్పతనం ఐతదికాని బిడ్డగొప్పతనం కాదు ప్రొఫెసర్ !? ఇప్పటికైన మీ స్థాయినెరిగి ఆకాశంవీడి నెలపై నడవండి మీ గుర్తింపు మీకు తప్పక ఉంటుంది ప్రజల దృష్టిలో

3, అక్టోబర్ 2017, మంగళవారం

కొమటోల్ల కులం నుండి రుణం ఎగవెత

✿✿ అత్యంత ధనికులు కొమటోల్ల కులం నుండి రుణం ఎగవెత చేసిన కొన్ని ఉదాహరణలు ✿✿ ☞ మురళి ఇండస్ట్రీ స్కాము = 1500 కోట్ల బ్యాంకు రుణం ఎగవెత ☞ కెమ్ రాక్ ఇండస్ట్రీ స్కాము = 5340 కోట్ల హవాలా రాకెట్, 7000 కోట్ల బ్యాంకు రుణం ఎగవెత ☞ వరుణ్ ఇండస్ట్రీ స్కాము = 2569 కోట్ల బ్యాంకు రుణం ఎగవెత ☞ జూమ్ డెవలపర్స్ స్కాము = 3320 కోట్లు 26 బ్యాంకుకు ఎగవేత, మనీ లాండరింగ్ ☞ ఫరెవర్ ప్రీశియస్ జివెలరీ & డైమండ్స్ స్కాం = 6581 కోట్లు 15 బ్యాంకులకు ఎగవేత ☞ కార్పొరేట్ ఇస్పాత్ అలాయ్స్ (అభిజీత్ గ్రూప్) స్కాం = 7000 కోట్ల బ్యాంకు రుణం ఎగవెత ☞ వోడాఫోన్ స్కాం = 20,000 కోట్ల ట్యాక్సుల ఎగవేత ☞ కైనెటిక్ ఫైనాన్స్ లిమిటెడ్ స్కాం = 260 కోట్ల బ్యాంకు రుణం ఎగవెత ☞ గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ స్కాం - 19,716 కోట్ల బ్యాంకు రుణం ఎగవెత ☞ అదానీ పవర్ కార్పొరేషన్ (ముంద్రా పవర్ ప్లాంట్) స్కాం = 50,000 కోట్ల ప్రజాధనం దోపిడీ ☞ రిలయన్స్-అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు = 46000 కోట్లు ప్రజాధనం దోపిడీ ☞ కలకత్తా స్టాక్ మార్కెట్ కుంభకోణం = 2500 కోట్లు ☞ కేతన్ ఫారేఖ్ స్కాం = 2466 కోట్ల బ్యాంకు రుణం ఎగవెత, 5000 కోట్ల విలువైన స్టాక్ మార్కెట్ కుంభకోణం ☞ అదానీ పప్పు ధాన్యాల కుంభకోణం = 1,90,000 కోట్లు ప్రజల నుండి కృతిమ కొరత సృష్టించి దోపిడీ ☞ హర్షద్ మెహతా కుంభకోణం = 5000 కోట్ల స్టాక్ మార్కెట్ కుంభకోణం, బ్యాంకు రుణాల ఎగవేత ☞ లలిత్ మమోడీ IPL స్కాం = 60,000 కోట్ల పన్నుల ఎగవేత, 25,000 కోట్ల స్పాట్ ఫిక్షింగ్ వ్యాపారం ☞ నగర్ వాలా స్కాం = 1971 ఎమర్జన్సీ సమయంలో ఇందిర గాంధీ గొంతుతో మాట్లాడి, బ్యాంకుల్లో కోట్ల రూపాయలు కాజేసిన మోసగాడు. దేశాన్ని అధోగతి పాలు చేసిన ఈ రక్త పింజరు.. జాతికి జన్యువులలో ఇంకిపోయిన ధైర్యం చేయకుండా ఉంటాడు.

2, అక్టోబర్ 2017, సోమవారం

యుద్ధం War

యుద్ధం కొత్త గవర్నర్ల ఎంపికలో గతంలో గవర్నర్లు అంటే రాజకీయ నిరుద్యోగులు,, రాష్ట్రాలను గుప్పిట్లో ఉంచుకునే వాచ్ డాగ్ లు,, ఇప్పుడు పద్థతి మారింది: నేడు గవర్నర్లుగా దేశానికి విశిష్ట సేవలు అందించిన సర్వీస్ ఛీఫ్ లు...
కొత్త గవర్నర్ల పేర్లను ఖరారు చేస్తూ రాష్ట్రపతి కోవింద్ సంతకాలు చేశాడు… అయితే #అండమాన్ కు ఎవరీ #దేవేంద్రకుమార్_జోషి….?? ఆయన పేరు పక్కన VSM, PVSM, AVSM, YSM, NM, ADC అని ఉంటాయి…. ఇవేవీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కావు…. మరేమిటీ ఇవి..? కాస్త ఇంట్రస్టింగే…. ఎందుకంటే....?? హిందూ మహాసముద్రంలో చైనా నిర్వాకాలు మరీ అధికమవుతున్న నేపథ్యంలో… అత్యంత కీలకమైన అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ పదవికి ఈయన ఎంపిక కాస్త విశేషం, ఆలోచనాత్మకం, వ్యూహాత్మకం… ఈయన పేరు పక్కన PVSM, AVSM, YSM, NM, VSM, ADC …. అని ఉంటాయ్… అంటే ఏమిటవి..? ఓసారి చూద్దాం…. పీవీఎస్ఎం అంటే పరమ విశిష్ట సేవా మెడల్…. ఏవీఎస్ఎం అంటే అతి విశిష్ట సేవా మెడల్…. వైసీఎం అంటే యుద్ధసేవా మెడల్… ఎన్ఎం అంటే నవ్‌సేనా మెడల్…. వీఎస్ఎం అంటే విశిష్ట సేవా మెడల్…. ఇలాంటి మెడల్స్ మెడలో ఉన్న ప్రముఖుడు…. నేవీలో గానీ, ఆర్మీలో గానీ, ఎయిర్‌ఫోర్స్‌లో గానీ ఇలాంటి మెడల్స్ ఉన్నవారు అత్యున్నత స్థాయి వ్యక్తులు…. ఈయనకు ఇలాంటి మెడల్స్ చాలా ఉన్నాయ్…. వోకే, వోకే… కానీ చివరో ఆ ఏడీసీ ఏంటీ..? అదీ ఓసారి చూద్దాం… ఇది కూడా ఓ విశిష్ట హోదాయే… దీని ఫుల్ ఫారమ్…. aide-de-camp…. భారత రాష్ట్రపతి ఓవరాల్‌గా త్రివిధ దళాలకు చీఫ్ తెలుసు కదా… ఆయన దగ్గర ఓ టీమ్ ఉంటుంది… అందులో ఐదుగురు ఉంటారు… ఆర్మీ నుంచి ముగ్గురు, నేవీ నుంచి ఒకరు, ఎయిర్ ఫోర్స్ నుంచి ఒకరు…. ఈ అయిదుగురు సభ్యుల బృందం సంప్రదాయిక విన్యాసాలు, ఉత్సవాలు, ప్రొటోకాల్‌లో పాల్గొంటారు… అయితే కేవలం ఇదేదో నామమాత్రపు, లాంఛనప్రాయపు టీం కాదు… సైన్యం, రక్షణ వంటి విషయాల్లో రాష్ట్రపతికి సహకరించే అల్టిమేట్ టీం… ఓ అత్యున్నత స్థాయి ఇది… అయితే ఎందుకు ఈయన్ని అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించారు..? గతంలో నేవీ చీఫ్‌గా, అనేకానేక కీలక స్థానాల్లో పనిచేసిన ఈయన ఎంపిక ఎందుకంటే…? దక్షిణ చైనా సముద్రంలో చైనా వర్సెస్ ఇతర దేశాల ఘర్షణలు పెరుగుతున్నాయి… భారత్‌ను చక్రబంధంలో ఇరికించేలా చైనా ముత్యాలసరం ప్రాజెక్టును మరింత అగ్రెసివ్‌గా అమలులోకి తెస్తున్నది… హిందూ మహాసముద్రంలో చైనా సబ్‌మెరయిన్లు తిరుగుతూ ఉన్నాయి… ప్రత్యేకించి అత్యంత కీలకమైన మలక్కా జలసంధి దగ్గర చైనా దూకుడు పెరుగుతున్నది… ఈ స్థితిలో అండమాన్ నికోబార్ దీవుల్లో ఓ మంచి హ్యాండ్ అవసరం… ఇప్పటికే అక్కడ యూనిఫైడ్ కమాండ్ ఉంది… అంటే నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ సంయుక్త దళాలు… దానికో చీఫ్ ఉన్నాడు… ఇదే సమయంలో మరో మంచి సీనియర్ హ్యాండ్‌ను కీలకాధికార పోస్టులో ఉంచాలనేది మోడీ ప్లాన్… దీని వెనుక ఉన్నది #అజిత్_ధోవల్… సో, ఈయన్ని అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించారు… అదీ అసలు కథ… అరుణాచల్ ప్రదేశ్ ఇప్పుడు చైనా వర్సెస్ ఇండియా ఘర్షణల నేపథ్యంలో కీలకమైన ప్రాంతం… అందుకే అక్కడ ఒక మాజీ బ్రిగేడియర్‌ను గవర్నర్‌గా నియమించారు… ఆయనే బీడీ శర్మ… మిగతా గవర్నర్ల ఎంపికలో బీజేపీ సీనియర్లను అకామిడేట్ చేయడం లక్ష్యం కాగా…. అండమాన్, నికోబార్……….. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ల ఎంపిక మాత్రం పూర్తిగా దేశ భద్రత, రక్షణ ప్రయోజనాల కోణంలో సాగింది… #ప్రభాకర్ గౌడ్_నోముల

SC ,ST రిజర్వేషన్లు

SC ,ST రిజర్వేషన్లు ... SC ,ST ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు - పరిశీలన భారత రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 335 ను అనుసరిస్తూ ఆర్టికల్ 16(4)...