9, అక్టోబర్ 2017, సోమవారం

Water rain water వర్షపునీరు వాటర్

Water rain water వర్షపునీరు వాటర్
తెలంగాణ లో హైదరాబాద్ లో ఇంటి మీద పడ్డ ..ప్రతి వర్షపు నీటి చుక్కను బోర్ వెల్ రీచార్జింగ్ కి వాడుకోవాలి ... ఫిల్లెర్ సు వాడుకొని బోర్ లోకి వర్షపు నీటిని పంపించుకోవాలి ... ఎవరికీ వారు వర్షపు నీళ్లను ఇంటి సంపులోకి పంపించి వాడు కోవాలి . ఇంటికి మరుగు దొడ్డి ఎంత అవసరమో ఇంకుడు గుంత అంతే అవసరం. రైతు తమ భూమి లో ప్రతి ఎకరానికి 5 % నుండి 10 % భూమి లో అగ్రి పిట్స్ తీసుకోవాలి, వర్షపు నీటిని భూమి లోపలి కి వెళ్లే విధంగా చేయాలి . వాటర్ హార్వీస్టింగ్ స్ట్రెచ్చర్స్ , వర్షపు నీళ్లు భూమి లో ఇంకే విధంగా శాస్రియ పద్ధతులతో చేసుకోవాలి . వర్షము పడుతుంది కానీ ...వర్షం తక్కువ టైం లో ఎక్కువ వర్షం పడుతుంది .?ప్రతి చినుకు పట్టు కోవాలి అని అంటే ఏమి చేయాలి ? వర్షపు నీళ్లను అలాగే వొదిలి వేద్దామా ? కిలో మీటర్ దూరం రోడ్ మీద పడే వర్షం లో మూడు కోట్ల లీటర్ వాటర్ డ్రా చేయవచ్చు . ఇంకా ప్రతి ఇంటి మీద పడే ఎంత వర్షపు నీళ్లు వృధా అవుతున్నాయి ... వర్షపు ప్రతి నీటి చుక్క ను ఒడిసి పట్టి నీటిని ఉపయోగించే విధంగా ను , ఇంకుగుంతలు ఏ ర్పటు అందరూ స్వచ్చందంగా చేసుకోవాలి ఫిల్టర్ ల ను వాడి ఇంకుడు గుంత లోకి వొదలాలి . గుడి, బడి పంపుల దగ్గర, ప్రజలు ఎక్కువ నీళ్లు పట్టుకునే దగ్గర ఇంకుడు గుంతలు తవ్వి0చాలి . ఆ ఇంకుడు గుంతలు ముసు పోకుండా చూసుకోవాలి ... చర్యలు తీసుకోవాలి , వాటర్ రీసైక్లింగ్ చేసు కోవడం మీద ద్రుష్టి పెట్టాలి,రైన్ వాటర్ హార్వీస్టింగ్ మీద పూర్తీ స్థాయి దృష్టి పెట్టాలి . వాటర్ శుద్దీకరణ ప్లాంట్ ద్వారా శుద్దీ అయినా నీళ్లను , వర్షపు నీళ్లను నీటిని హరిత హరం కొరకు వాడుకోవాలి . మిషన్ కాకతీయలో .చెరువులో ఎక్కువ లోతు తవ్వక పోవడానికి కారణం భూమి కొంత లోతుతవ్విన ( మూడు , నాలుగు మీటర్లల ) తరువాత పాశ్చర్ జోన్ అనేది ఉంటుంది ... దాని కంటే ఎక్కువ లోతు తవ్వితే నీళ్లు నిల్లవ వుండవు. చెరువు కాళీ అవుతుంది అని అంటున్నారు ..నీళ్లు ఎక్కడి పోతావో తెలవదు అని ... చెరువుల లో 10 % నుండి 15 % భూమిని తీసుకొని చెరువును చాల లోతుగా తవ్వి వర్ష కాలంలో ఎక్కువ అయినా వర్షపు నీళ్ల ను ఈ పాశ్చర్ జోన్ లోకి నీళ్లు పంపడానికి ఉపయోగించు కోవాలి .. సిటీ లో అయితే ఫిల్టర్ చేసి , వరద నీళ్లను చెరువుల తూముల దగ్గర చెరువు లోని పాశ్చర్ జోన్ లోకి నీళ్లు ఇంకే విధం గా, భూమి లోపల వున్నా పార్చర్ జోన్ లో నీళ్లు పోయే విధంగా నిర్మాణాలు అన్ని మెథొద్స్ ను , సాంకేతికి పద్ధతులను ఉపయగించు కోవాలి , ఆచరణ లో పెట్టాలి .. దాని వాళ్ళ భూగర్భ జిల్లాలు పెరుగుతాయి కదా ? నీళ్లు రోడ్ మీద కు రావు .. చెరువు కట్టలు తెగి పోవు ... వీలు అయితే సిటీ లోని, పట్టణంలోని పనికి రాని చెరువు ల ను కొంత భాగం ను బాగా లోతుగా తవ్వి నీళ్లని శుద్దీకరణ చేసి నీటిని నిల్వ చేసు కోవడానికి ఉపయోగించు కోవాలి . ఈ విషయం పై అందరూ దృష్టి పెట్టాలి .నీటి శుద్దీకరణ ప్లాంట్ లు గా వాడుకోవాలి. వాటర్ హార్వెస్టింగ్ మెథొద్స్ ను , వాటర్ రి సైకిల్ మెథొద్స్ ను హరితహారం తో అనుసంధానము చేయాలి ,,...ఈ వాటర్ ను , మొక్కలు పెంచడానికి వున్నా ఏ చిన్న అవకాశాన్ని వొదులు కోవద్దు . ౫. అన్ని కొండలు కోనలు, గుట్టలు. ఏ ఖాళీ ప్రదేశాన్ని దేన్నీ వదల వద్దు. ఎక్కడ పడ్డ వర్షపు నీటి చుక్క అక్కడే భూమిలో కి పంపించడం , లేదా నీళ్లు నిల్వ చేయడం మీద, చెక్ డ్యాం ల మీద ద్రుష్టి పెట్టాలి. ప్రతి కొండలు కోనలను వాటర్ హార్వీస్టింగ్ మెథొద్స్ కు, , విత్తన బంలు చల్లడానికి వాడు కోవాలి ... . కొండలు, కోనలు, ఖాళీ ప్రదేశం లు మొత్తం చెట్ల తో ఆకు పచ్చతుగా చేయాలి .. అన్ని కొండలు కోనలు, గుట్టలు. అన్నిఖాళీ ప్రదేశం ల లో హెలి కెప్టెర్ తో విత్తన బంతులు చల్లాలి ... తెలంగాణా ప్రజలకు మంచి జరిగితే చాలు ఎంత సొంతోషించా దగ్గ విషయం.. తెలంగాణా అన్ని రకాల వాటర్ ప్రాజెక్ట్ పూర్తీ అయి రైతు పొలం లో కి నీళ్లు వస్తే ఎంత సంతోషం గా ఉంటుంది ..ప్రతి ఇంటికి మంచి నీళ్లు వస్తే ఎంత బాగు ఉంటుంది.దయ చేసి ఎలక్ట్రానిక్ మీడియా గాని , ప్రింట్ మీడియా గాని సమస్యల తో పాటు ప్రపంచం లోని ఉత్తమ పరిస్కరాలు చూపించండి.. కేవలం వర్షం పడితే నీళ్ల ఆగినాయి , చెరువులు కట్టలు తెగినాయి ,,, ఇండ్లకు నీళ్లు వచ్చినాయి ఎన్ని రోజులు ఇంత కష్ట పడి ఇవే చూపిస్తారు ? ఎన్ని సంత్సరాలు చూపిస్తారు? ఎంత కాలం చూపిస్తారు? దయ చేసి సమస్యల తో పాటు ప్రపంచం లోని ఉత్తమ పరిస్కరాలు ప్రజలు చేయవసినవి , ప్రభుత్వాలు చేయవలిసినవి ... ఏమి చేస్తే సమస్యను శాశ్వతంగా అధిగమించవచ్చు. పరిష్కరించ వచ్చు దయ చేసి చూపించండి ,,,రాయండి ప్లీజ్ ... చివరకు ఎవరు అయిన ఇంతే ఏ రాజకీయ నాయకుడు, ఏ ప్రభుత్వం అయినా అధికారం లో వున్నపుడు పని చేయరు అనే స్థితికి వెళ్లి పోతాడు.. ఆలా జరగకుండా ప్రతి ఒక్కరు పని చేయాలి ,,, ప్రజలు, నాయకులూ , ప్రభుత్వాలు ... మీడియా అందరం కరెక్ట్ గ పరిష్కరాల వైపు పని చేయాలి . పరిస్కారం అయ్యే వరకు పని చేయాలి ....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

SC ,ST రిజర్వేషన్లు

SC ,ST రిజర్వేషన్లు ... SC ,ST ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు - పరిశీలన భారత రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 335 ను అనుసరిస్తూ ఆర్టికల్ 16(4)...