12, అక్టోబర్ 2017, గురువారం
Child labor బాల కార్మిక వ్యవస్థ
బాల కార్మిక వ్యవస్థ...
నా చిన్నప్పుడు ఏ కొట్టుకెళ్లినా.. మా షాపులో బాల కార్మికులు లేరు.. అని పలకమీద రాసి వుండేది. అదేమిటో నాకు అర్ధమయ్యేది కాదు.
లేబర్ డిపార్టుమెంటు వాళ్లు బాల కార్మిక సాకుతో దాడులు చేసి మహా మేత మేస్తుంటారని తర్వాత తెలిసింది.
మన ప్రభుత్వాలు ఇలాంటి అఘాయిత్యాలను అస్సలు సహించవు కదా!
అందుకని.. బాల కార్మిక వ్యవస్థను శాశ్వతంగా నిర్మూలించేందుకు మరింత కఠినమైన చట్టాలను తీసుకొచ్చాయి. బాల కార్మికుడు కనిపిస్తే యజమానిని షూట్ ఎట్ సైట్ ఆర్డరులాంటి చట్టాన్ని తీసుకొచ్చాయి.
దానివల్ల ఎన్ని కుటీర పరిశ్రమలు కూలబడ్డాయో, ఎన్ని వేల, లక్షల కుటుంబాలు కునారిల్లిపోయాయో మనకు అనవసరం.
మనకు మంచి చట్టం.. ప్రపంచానికే ఆదర్శప్రాయమైన చట్టం వుండడం ముఖ్యం.
అన్నట్టు...
మార్వాడీలు, గుజరాతీలు తమ పిల్లలను చదువు సంధ్యా లేకుండా తమ కొట్లో పని చేయించుకోవచ్చు. అది వ్యాపార వారసత్వం కిందనే లెక్కవుతుంది కానీ బాల కార్మిక వ్యవస్థ కిందకు రాదు. చట్టంలో ఈ మినహాయింపు వుంది.
సామాజిక అభ్యుదయ సంస్థలు ఇలాంటి మినహాయింపులపై మాత్రం నోరు మెదపవు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
SC ,ST రిజర్వేషన్లు
SC ,ST రిజర్వేషన్లు ... SC ,ST ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు - పరిశీలన భారత రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 335 ను అనుసరిస్తూ ఆర్టికల్ 16(4)...
-
రుద్రమ దేవి కాకతీయ సామ్రాజ్యం కాకతీయ పాలకులు కాకతి వెన్నయ 750-768 మొదటి గుండయ 769-824 రెండవ గుండయ 825-870 మూడవ గుండయ 870-895 ఎఱ్ఱయ 896...
-
తెలంగాణ చరిత్ర వికీపీడియా నుండి తెలంగాణ - Telangana రాజముద్ర శ్రీశైలం, కాళేశ్వరం, ధ్రాక్షారామం ఈ మూడు దేవాలయాల మద్య భూబాగంను కాకతీయులు ప...
-
Their history ఎరుకల వారి చరిత్ర ఇప్పటి వరకు ఎరుకల సాహిత్యం, సంస్కృతుల మీద అధ్యయనం చేసినవారు ఎరుకలకు లిపి లేదని రాశారు. కానీ ఎరికల్ ముత్తు ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి